అన్వేషించండి
Parineeti Chopra pregnancy Rumors : ప్రెగ్నెన్సీ రూమర్స్‌కు చెక్ పెట్టిన పరిణీతి చోప్రా.. నవ్వుతూ క్లారిటీ ఇచ్చేసిన బ్యూటీ
Parineeti Chopra Photos : బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టేసింది హీరోయిన్. నవ్వుతూ ఫ్లాన్స్‌కు క్లారిటీ ఇచ్చింది.
పరిణితి చోప్రా ప్రెగ్నెన్సీ రూమర్స్(Images Source : Instagaram/ParineetiChopra)
1/6

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ భామ తెలుగులో నటించకపోయినా.. పలు సినిమాలు, ప్రియాంక చోప్రా సిస్టర్‌గా అందరికీ సుపరిచితురాలే. (Images Source : Instagaram/ParineetiChopra)
2/6

తాజాగా ఈ భామ ప్రెగ్నెంట్ అంటూ పలు మీడియాలో కథనాలు, ఫోటోలు కూడా వచ్చాయి. అయితే ఈ విషయంపై నవ్వుతూ క్లారిటీ ఇచ్చేసింది పరిణీతి.(Images Source : Instagaram/ParineetiChopra)
Published at : 07 Apr 2024 07:59 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్‌బాస్

Nagesh GVDigital Editor
Opinion



















