అన్వేషించండి
Aham Reboot: ఆహాలో 'అహం రీబూట్'కి సూపర్ రెస్పాన్స్ - 20 రోజుల్లో రెండు కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్
Sumanth Latest Movie: హీరో సుమంత్ నటించిన లేటెస్ట్ సినిమా 'అహం రీబూట్'. ఆహా ఓటీటీ వేదికలో డైరెక్టుగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ లభించిందని చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది.
'అహం రీబూట్' సినిమాలో సుమంత్
1/6

సుమంత్ కథానాయకుడిగా యువ దర్శకుడు ప్రశాంత్ తెరకెక్కించిన సినిమా 'అహం రీబూట్'. ఈ చిత్రాన్ని రఘువీర్ ప్రొడ్యూస్ చేశారు. జూలై 1న హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ వేదిక ఆహా వీడియోలో డైరెక్టుగా రిలీజ్ అయ్యింది.
2/6

'ఆహా' ఓటీటీ వేదికలో 'అహం రీబూట్' సినిమాకు వస్తున్న స్పందన తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని దర్శక నిర్మాతలు ప్రశాంత్, రఘువీర్ తెలిపారు. 20 రోజుల్లో రెండు కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకు వెళుతోంది. ఈ 'అహం రీబూట్' విషయానికి వస్తే... ఇదొక ప్రయోగాత్మక సినిమా. ఇందులో సింగిల్ క్యారెక్టర్ మాత్రమే ఉంది. స్క్రీన్ మీద సుమంత్ ఒక్కరే కనిపిస్తారు.
Published at : 20 Jul 2024 11:45 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆట
విశాఖపట్నం
హైదరాబాద్
రాజమండ్రి

Nagesh GVDigital Editor
Opinion




















