అన్వేషించండి

Telugu TV Movies Today: ఈ శనివారం (మార్చి 14) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో తెలుసా? లిస్ట్ చూసేయండి!

Saturday TV Movies List: థియేటర్లలోకి అలాగే ఓటీటీలలోకి ఈ వారం ఎంగేజ్ చేసే కంటెంట్ భారీగానే దిగింది. అలాగే టీవీలలో కూడా ఈ శనివారం అదిరిపోయే సినిమాలు టెలికాస్ట్ కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవేంటంటే...

Telugu TV Movies Today (14.03.2026) - Saturday TV Movies List: వీకెండ్ వచ్చేసింది. ఈ వారం ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి భారీ స్థాయిలో కంటెంట్ రెడీగా ఉంది. కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలలో సందడి చేస్తున్నాయి. వీటితో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ శనివారం (మార్చి 14) చాలా సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి రిమోట్‌కు పని కల్పించే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇదే. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘లక్ష్మి’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘కిక్ 2’ 

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘100% లవ్’
ఉదయం 4 గంటలకు (తెల్లవారు జామున)- ‘సినిమా చూపిస్త మావ’
ఉదయం 5 గంటలకు- ‘ఎస్ 3’
ఉదయం 9 గంటలకు- ‘బిబి జోడి’ (షో)
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘వదలడు’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘నువ్వే కావాలి’ 
ఉదయం 9 గంటలకు - ‘ఆడుతూ పాడుతూ’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘నువ్వు లేక నేను లేను’
ఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘విజయ్ రాఘవన్’
ఉదయం 9 గంటలకు- ‘తడాఖా’
సాయంత్రం 4.30 గంటలకు- ‘మాచెర్ల నియోజక వర్గం’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎవ్వరికీ చెప్పొద్దు’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘అర్జున్’
ఉదయం 7 గంటలకు- ‘మాస్’
ఉదయం 9 గంటలకు- ‘భీమా’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మిర్చి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘రాజా ది గ్రేట్’
సాయంత్రం 6 గంటలకు- ‘డాకు మహారాజ్’
రాత్రి 9 గంటలకు- ‘స్కంద’

Also ReadAllu Cinemas: అల్లు సినిమాస్ స్పెషాలిటీ ఏమిటి? 'డాల్బీ సినిమా' స్క్రీన్‌లో పిక్చర్ ఎందుకు చూడాలంటే?

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6 గంటలకు- ‘కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్’
ఉదయం 8 గంటలకు- ‘24’
ఉదయం 10.30 గంటలకు- ‘ఖుషి’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘నిను వీడని నీడను నేనే’
సాయంత్రం 5 గంటలకు- ‘పసలపూడి వీరబాబు’
రాత్రి 8 గంటలకు- ‘బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై’
రాత్రి 11 గంటలకు- ‘24’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘ప్రేమికుడు’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అన్నదమ్ముల అనుబంధం’
ఉదయం 4 గంటలకు (తెల్లవారు జామున)- ‘జీవన జ్యోతి’
ఉదయం 7 గంటలకు- ‘అ ఆ ఇ ఈ’
ఉదయం 10 గంటలకు- ‘వి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘దొంగోడు’
సాయంత్రం 4 గంటలకు- ‘అస్త్రం’
సాయంత్రం 7 గంటలకు- ‘భద్రాచలం’
రాత్రి 10 గంటలకు- ‘పోటుగాడు’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘నా మనసిస్తా రా’
రాత్రి 9 గంటలకు- ‘ముద్దుల మొగుడు’

Also ReadHarsh Roshan: ఎవరీ హార్ష్ రోషన్? ఓవర్ నైట్ స్టార్ కాదు... 'కోర్ట్'కు ముందు పదేళ్ళ కష్టం - అతని బ్యాగ్రౌండ్ తెలుసా?

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎర్ర మందారం’
ఉదయం 7 గంటలకు- ‘బంగారు బాబు’
ఉదయం 10 గంటలకు- ‘ఓం నమో వెంకటేశాయ’
మధ్యాహ్నం 1 గంటకు- ‘శత్రువు’
సాయంత్రం 4 గంటలకు- ‘ప్రేమ సందడి’
సాయంత్రం 7 గంటలకు- ‘యమగోల’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మెకానిక్ రాకీ’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘కలిసుందాం రా’
ఉదయం 7 గంటలకు- ‘కూలీ నంబర్ 1’
ఉదయం 9 గంటలకు- ‘ఏజెంట్ భైరవ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పండగ చేస్కో’
సాయంత్రం 6 గంటలకు- ‘జవాన్’
రాత్రి 9 గంటలకు- ‘సుబ్రహమణ్యపురం’

Also Readఎవరీ నిరంజన్ రెడ్డి? 'మనీ' అసిస్టెంట్ to 'ఆచార్య' నిర్మాత, రాజ్యసభ ఎంపీ వరకు... ఊహకు అందని ఎదుగుదల

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Meghasandesam Serial Today April 15th: ‘మేఘసందేశం’ సీరియల్‌: గగనే కావాలన్న తార – భూమిని కలిసిన గగన్‌  
‘మేఘసందేశం’ సీరియల్‌: గగనే కావాలన్న తార – భూమిని కలిసిన గగన్‌  
Brahmamudi Serial Today April 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్: అపర్ణకు నిజం చెప్పిన స్వాతి – భ్రమరాంబను తిట్టిన నందు
‘బ్రహ్మముడి’ సీరియల్: అపర్ణకు నిజం చెప్పిన స్వాతి – భ్రమరాంబను తిట్టిన నందు
Nindu Noorella Saavasam Serial Today April 15th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆకాష్‌ను ఐసీయూలోకి పంపించిన మనోహరి – రిసెప్షన్‌ దగ్గరకు వెళ్లిన భాగీ   
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆకాష్‌ను ఐసీయూలోకి పంపించిన మనోహరి – రిసెప్షన్‌ దగ్గరకు వెళ్లిన భాగీ   
chinni serial today April 15th: చిన్ని సీరియల్: లోహితను కావేరి చంపేసిందా.. గజ గజ వణికిపోయిన నాగవల్లి!
చిన్ని సీరియల్: లోహితను కావేరి చంపేసిందా.. గజ గజ వణికిపోయిన నాగవల్లి!
Advertisement

వీడియోలు

Ruturaj Angry with CSK Fielding vs KKR | ఫీల్డింగ్‌పై CSK కెప్టెన్ సీరియస్ వార్నింగ్
Noor Ahmad CSK vs KKR IPL 2026 | చెపాక్‌లో నూర్ అహ్మద్ సునామీ
Virat Kohli Injured in IPL 2026 ? | కాలికి కట్టుతో విరాట్.. టెన్షన్ లో ఫ్యాన్స్
Praful Hinge Huge Craze in Social Media | ఒకే మ్యాచ్‌తో ప్రఫుల్‌కు ఫుల్ క్రేజ్‌
IPL 2026 CSK vs KKR Highlights | చెన్నైపై వ‌రుస‌గా రెండో విజ‌యం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్.. పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలు ఇవే
టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్.. పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలు ఇవే
Jagan CPRO Pudi Srihari Arrest: మాజీ సీఎం జగన్ సీపీఆర్వో, వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్.. ఏ కేసులో అంటే!
మాజీ సీఎం జగన్ సీపీఆర్వో, వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్.. ఏ కేసులో అంటే!
AP Inter Supplementary Exam: ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఎగ్జామ్ తేదీలివే
ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఎగ్జామ్ తేదీలివే
Beat the Heat : రోజురోజుకీ పెరుగుతోన్న ఎండ తీవ్రత.. డీహైడ్రేషన్ సమస్యలు రాకుండా పెద్దలు, పిల్లలు ఈ జాగ్రత్తలు తీసుకోండి
రోజురోజుకీ పెరుగుతోన్న ఎండ తీవ్రత.. డీహైడ్రేషన్ సమస్యలు రాకుండా పెద్దలు, పిల్లలు ఈ జాగ్రత్తలు తీసుకోండి
NTR : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ కన్ఫర్మ్ - ఒకే రోజున ఎన్ని సర్ప్రైజెస్ తెలుసా?
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ కన్ఫర్మ్ - ఒకే రోజున ఎన్ని సర్ప్రైజెస్ తెలుసా?
Sambhavam Adhyayam Onnu OTT : ఓటీటీలోకి వచ్చేసిన మిస్టీరియస్ థ్రిల్లర్ - అడవిలో కాకి ఆకారంలో ఆలయ రహస్యం... తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చేసిన మిస్టీరియస్ థ్రిల్లర్ - అడవిలో కాకి ఆకారంలో ఆలయ రహస్యం... తెలుగులోనూ స్ట్రీమింగ్
IMD Rains Alert: భారత్‌లో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. ఏపీ, తెలంగాణ పరిస్థితి ఏంటీ?
భారత్‌లో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. ఏపీ, తెలంగాణ పరిస్థితి ఏంటీ?
US Iran War: 10 వేల సైన్యం, 100 ఫైటర్ జెట్స్, వార్ షిప్స్.. హర్మూజ్‌ను అష్టదిగ్బంధనం చేసిన అమెరికా
10 వేల సైన్యం, 100 ఫైటర్ జెట్స్, వార్ షిప్స్.. హర్మూజ్‌ను అష్టదిగ్బంధనం చేసిన అమెరికా
Embed widget