అన్వేషించండి
Phir Aayi Hasseen Dillruba: నెట్‌ఫ్లిక్స్‌లోకి తాప్సీ పన్ను సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ సీక్వెల్ - ఫిర్ ఆయి హసీన్ దిల్‌రూబా స్టిల్స్ చూశారా?
తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన 'హసీన్ దిల్ రూబా' రెండేళ్ల క్రితం రిలీజ్ అయ్యింది. ఆ సినిమాకు సీక్వెల్ 'ఫిర్ ఆయి హసీన్ దిల్ రూబా'. ఆ మూవీ స్టిల్స్ చూడండి. (Image Courtesy: taapsee / Instagram)
'ఫిర్ ఆయి హసీన్ దిల్ రూబా'లో విక్రాంత్ మెస్సీ, తాప్సీ పన్ను, సన్నీ కౌశల్ (Image Courtesy: taapsee / Instagram)
1/6

తాప్సీ పన్ను మరోసారి రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయిన 'హసీన్ దిల్ రూబా' సినిమాకు సీక్వెల్ 'ఫిర్ ఆయి హసీన్ దిల్ రూబా'తో ఆవిడ ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అయ్యింది. (Image Courtesy: taapsee / Instagram)
2/6

'ఫిర్ ఆయి హసీన్ దిల్ రూబా' డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఆగస్టు 9 నుంచి ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇందులో '12త్ ఫెయిల్' ఫేమ్ విక్రాంత్ మెస్సీ హీరో. 'హసీన్ దిల్ రూబా'లో కూడా ఆయన నటించారు. ఆ మూవీలో హర్షవర్ధన్ రాణే నటించగా... సీక్వెల్ లో విక్కీ కౌశల్ తమ్ముడు సన్నీ కౌశల్ నటించారు. (Image Courtesy: taapsee / Instagram)
Published at : 18 Jul 2024 12:09 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
అమరావతి
హైదరాబాద్
ఆధ్యాత్మికం

Nagesh GVDigital Editor
Opinion




















