అన్వేషించండి
Priya Mani Raj Photos: పొట్టిగౌనులో యమదొంగ బ్యూటీ
ప్రియమణి (image credit :Priyamani/Instagram)
1/7

సెకండ్ ఇన్సింగ్స్లోనూ వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది ప్రియమణి. అందం, అభినయంతో తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా వెలిగింది. టాలీవుడ్ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని సూపర్ హిట్స్ అందుకుంది.
2/7

ఫస్ట్ ఇన్నింగ్స్ లో కాస్త బొద్దుగా కనిపించిన ప్రియమణి..సెకెండ్ ఇన్నింగ్స్ లో మెరుపుతీగలా మారి మురిపిస్తోంది. రీసెంట్ గా ప్రియమణి షేర్ చేసిన ఫొటోస్ అదుర్స్ అనిపిస్తున్నాయ్..
Published at : 11 May 2022 08:55 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
హైదరాబాద్
న్యూస్

Nagesh GVDigital Editor
Opinion




















