అన్వేషించండి
Nora Fatehi Photos: మనోహరి అని ఊరికే అంటారా ఏంటి!
నోరా ఫతేహి
![నోరా ఫతేహి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/29/13b8e36f3207bfba964104ad7bb8ef8b1709200494719217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
image credit : Nora Fatehi /Instagram
1/7
![డ్యాన్సర్, మోడల్, నటి, రియలిటీ షోకు జడ్జిగా అన్ని విభాగాల్లో దూసుకుపోతోంది గ్లామరస్ బ్యూటీ నోరా ఫతేహి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/29/9ab0804fbd15a4e49a31f29dbf4324a0d0b36.jpg?impolicy=abp_cdn&imwidth=720)
డ్యాన్సర్, మోడల్, నటి, రియలిటీ షోకు జడ్జిగా అన్ని విభాగాల్లో దూసుకుపోతోంది గ్లామరస్ బ్యూటీ నోరా ఫతేహి.
2/7
![ఎలాంటి డ్యాన్స్ మూమెంట్స్‌ను అయినా అవలీలగా చేసి చూపుతిప్పుకోనివ్వని బ్యూటీ..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/29/37b2d93849d08a248ff658735a468cc524654.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎలాంటి డ్యాన్స్ మూమెంట్స్‌ను అయినా అవలీలగా చేసి చూపుతిప్పుకోనివ్వని బ్యూటీ.." దిల్ బర్, సాకీ సాకీ " లాంటి హాట్ సాంగ్స్ తో బీ-టౌన్ లో క్రేజ్ సృష్టించుకుంది.
3/7
![పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ తెరక్కెకిస్తోన్న 'హరిహర వీరమల్లు' లో నోరా ఫతేహి నటిస్తోంది. ఇప్పటివరకూ స్పెషల్ సాంగ్స్ లో మెరిసిన నోరా.. టాలీవుడ్ లో హీరోయిన్ గా అదృష్టం పరీక్షించుకుంటోన్నది మాత్రం పవన్ మూవీతోనే.. (image credit : Nora Fatehi /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/29/a4cbe0ef96ae0e94443ba1de3d38e24060b98.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ తెరక్కెకిస్తోన్న 'హరిహర వీరమల్లు' లో నోరా ఫతేహి నటిస్తోంది. ఇప్పటివరకూ స్పెషల్ సాంగ్స్ లో మెరిసిన నోరా.. టాలీవుడ్ లో హీరోయిన్ గా అదృష్టం పరీక్షించుకుంటోన్నది మాత్రం పవన్ మూవీతోనే.. (image credit : Nora Fatehi /Instagram)
4/7
![టెంపర్, కిక్2, లోఫర్, ఊపిరి సినిమాలతో పాటూ బాహుబలి సినిమాలో ‘మనోహరి’ పాటలోనూ మెప్పించింది. (image credit : Nora Fatehi /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/29/a3a88ea662469fa7c0808186c5b9d41b911c7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టెంపర్, కిక్2, లోఫర్, ఊపిరి సినిమాలతో పాటూ బాహుబలి సినిమాలో ‘మనోహరి’ పాటలోనూ మెప్పించింది. (image credit : Nora Fatehi /Instagram)
5/7
![నోరా ఫతేహి (image credit : Nora Fatehi /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/29/c52ca92655ca710f0b4a4880b2a61b6684885.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నోరా ఫతేహి (image credit : Nora Fatehi /Instagram)
6/7
![నోరా ఫతేహి (image credit : Nora Fatehi /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/29/62063009188c8c841db3d42e9760d02b7fa91.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నోరా ఫతేహి (image credit : Nora Fatehi /Instagram)
7/7
![నోరా ఫతేహి (image credit : Nora Fatehi /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/29/e94a55d27757eb3e6fb6cfe6bcaa46e5bdd1e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నోరా ఫతేహి (image credit : Nora Fatehi /Instagram)
Published at : 29 Feb 2024 03:26 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
తెలంగాణ
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion