అన్వేషించండి
Nivetha Pethuraj: పరువు వెబ్ సిరీస్ టైమ్ లో నివేదా పేతురాజ్ టెస్ట్ లుక్ ఫొటోస్ ఇవి!
Nivetha Pethuraj Photos: రీసెంట్ గా పరువు వెబ్ సిరీస్ తో వచ్చి హిట్టందుకుంది నివేదాపేతురాజ్. ఆ సిరీస్ టైమ్ లో టెస్ట్ కోసం తీసిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసింది
నివేదా పేతురాజ్(Image credit: Nivethapethuraj/Instagram)
1/5

‘మెంటల్ మదిలో’ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన నివేదా పేతురాత్..ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంది. తెలుగు, తమిళంలో హీరోయిన్ గా మెరిసింది. మరోవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. ఆ మధ్య బ్లడీ మేరీతో హిట్టందుకున్న నివేదా రీసెంట్ గా పరువు సిరీస్ తో మరో సక్సస్ తన ఖాతాలో వేసుకుంది
2/5

ఫార్ములా వన్ రేస్ అంటే నివేదాకు చాలా ఇంట్రెస్ట్.. రేస్ లో దూసుకెళుతుంటే ఆ థ్రిల్లే వేరంటుంది.ఆ టైమ్ లో తనకు మరేదీ గుర్తురాదంటోంది.
Published at : 20 Jul 2024 01:42 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
సినిమా
విజయవాడ
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















