అన్వేషించండి
Niharika Konidela : పింక్ శారీలో నిహారిక.. కొత్త మూవీ కోసం సిద్ధమైన బ్యూటీ
Niharika Konidela Photos : నిహారిక కొణిదెల తన లేటెస్ట్ సినిమా లాంఛ్ ఈవెంట్లో పాల్గొంది. ఈ కార్యక్రమానికి ఆమె పింక్ చీరలో కనిపించింది. క్యూట్‌గా నవ్వేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
మెగా డాటర్ నిహారిక కొణిదెల(Images Source : Instagram/Niharikakonidela)
1/6

మెగా డాటర్ మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. 'మద్రాస్ కారన్' అనే మలయాళ సినిమాలో నిహారిక హీరోయిన్గా నటిస్తోంది. దానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభ కార్యక్రమం తాజాగా జరిగింది. (Images Source : Instagram/Niharikakonidela)
2/6

ఆర్డిఎక్స్ నటుడు షేన్ నిగమ్‌కు జోడిగా నటించనుంది. తాజాగా చిత్రబృందం నిహారికకు స్వాగతం చెబుతూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఈ సినిమాకి వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. (Images Source : Instagram/Niharikakonidela)
Published at : 13 Feb 2024 05:26 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















