అన్వేషించండి

Neha Shetty: లెహంగాలో మెరిసిన నేహా శెట్టి - డ్రీమ్స్‌ కోసం పరుగులు పెడుతున్నానంటూ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్

Neha Shetty: నేహా శెట్టి లెహంగాలో ఆకట్టుకుంటుంది. 'హై హీల్స్‌, లెహంగాలో డ్రీమ్స్‌ కోసం పరుగులు పెడుతున్నా' అంటూ ఆసక్తికర క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

Neha Shetty: నేహా శెట్టి లెహంగాలో ఆకట్టుకుంటుంది. 'హై హీల్స్‌, లెహంగాలో డ్రీమ్స్‌ కోసం పరుగులు పెడుతున్నా' అంటూ ఆసక్తికర క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

Image Credit: iamnehashetty.Instagram

1/6
Neha Shetty Traditional Look:'డీజే టిల్లు' కంటే ముందు నేహా శెట్టి తెలుగులో పలు సినిమాలు చేసింది. ఆమెను గుర్తింపు ఇచ్చింది మాత్రం 'డిజే టిల్లు'నే. ఇందులో ఆమె చేసిన రాధిక పాత్రతో సెన్సేషన్‌ అయ్యింది.
Neha Shetty Traditional Look:'డీజే టిల్లు' కంటే ముందు నేహా శెట్టి తెలుగులో పలు సినిమాలు చేసింది. ఆమెను గుర్తింపు ఇచ్చింది మాత్రం 'డిజే టిల్లు'నే. ఇందులో ఆమె చేసిన రాధిక పాత్రతో సెన్సేషన్‌ అయ్యింది.
2/6
రాత్రికిరాత్రే స్టార్‌డమ్‌ తెచ్చింది. ఈ సినిమాలో ఆమెకు వచ్చిన పాపులారిటీతో ఇక మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ అవుతుందనున్నారు.
రాత్రికిరాత్రే స్టార్‌డమ్‌ తెచ్చింది. ఈ సినిమాలో ఆమెకు వచ్చిన పాపులారిటీతో ఇక మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ అవుతుందనున్నారు.
3/6
ఇక వరుస ఆఫర్స్‌తో బిజీ అవుతుందనుకుంటే అందుకు భిన్నంగా ఆమె కెరీర్‌ సాగుతుంది. డీజే టిల్లు వచ్చి రెండేళ్లు అవుతుంది. కానీ ఈ చిత్రం తర్వాత ఆమె నటించింది మూడు సినిమాలే.
ఇక వరుస ఆఫర్స్‌తో బిజీ అవుతుందనుకుంటే అందుకు భిన్నంగా ఆమె కెరీర్‌ సాగుతుంది. డీజే టిల్లు వచ్చి రెండేళ్లు అవుతుంది. కానీ ఈ చిత్రం తర్వాత ఆమె నటించింది మూడు సినిమాలే.
4/6
'బెదురులంక 2012', 'రూల్స్ రంజన్', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. ఇందులో గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి రిలీజ్‌ కావాల్సి ఉండగా ఆ ముందు సినిమాలు ఆమెకు ఆశించిన విజయం ఇవ్వలేకపోయాయి.
'బెదురులంక 2012', 'రూల్స్ రంజన్', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. ఇందులో గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి రిలీజ్‌ కావాల్సి ఉండగా ఆ ముందు సినిమాలు ఆమెకు ఆశించిన విజయం ఇవ్వలేకపోయాయి.
5/6
అయితే మరోవైపు ఈ బ్యూటీ షాపింగ్‌ మాల్స్‌ ప్రారంభోత్సవాలు, రెస్టారెంట్‌ ఓపెనింగ్స్‌కి స్పెషల్‌ గెస్ట్‌గా హజరవుతూ సందడి చేస్తుంది. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ తన లేటెస్ట్‌ లుక్‌, గ్లామరస్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

6/6
తాజాగా ఈ బ్యూటీ లెహంగాలో ఆకట్టుకుంటుంది. దీనికి 'హై హీల్స్‌, లెహంగాలో డ్రీమ్స్‌ కోసం పరుగులు పెడుతున్నా' అంటూ ఆసక్తికర క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా ఈ బ్యూటీ లెహంగాలో ఆకట్టుకుంటుంది. దీనికి 'హై హీల్స్‌, లెహంగాలో డ్రీమ్స్‌ కోసం పరుగులు పెడుతున్నా' అంటూ ఆసక్తికర క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 17th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమకి గోరింటాకు పెట్టిన ధీరజ్! చేతి మీద కల్యాణ్ పేరు రాసిందెవరు?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమకి గోరింటాకు పెట్టిన ధీరజ్! చేతి మీద కల్యాణ్ పేరు రాసిందెవరు?
Brahmamudi Serial Today August 17th: ‘బ్రహ్మముడి’ సీరియల్: వెంకీతో నందు గురించి మాట్లాడిన ఇందు – రాజును అవమానించిన చలపతి
‘బ్రహ్మముడి’ సీరియల్: వెంకీతో నందు గురించి మాట్లాడిన ఇందు – రాజును అవమానించిన చలపతి
Karthika Deepam 2 Serial Today August 17th: కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్‌ని లవ్ చేస్తున్నా.. నా పెళ్లి చేస్తే మీ జీవితాలు మార్చేస్తా!
కార్తీకదీపం 2 సీరియల్: కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్‌ని లవ్ చేస్తున్నా.. నా పెళ్లి చేస్తే మీ జీవితాలు మార్చేస్తా!
Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Embed widget