అన్వేషించండి
Neha Shetty : నేహా శెట్టి చీర కడితే అందరూ డీజే టిల్లుల్లా అవ్వాల్సిందే.. రాధిక ఇంపాక్ట్ అలాంటిది
Neha Shetty Photos : నేహాశెట్టి మరోసారి చీరకట్టి ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోల్లో హీరోయిన్ని చూస్తే తెలుగు ప్రేక్షకులు మనసులు కొల్లగొట్టే మిషన్వి రాధిక నువ్వు అనేస్తారు.
నేహా శెట్టి లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Neha Shetty)
1/6

హీరోయిన్ నేహా శెట్టి.. ఇలా అనేకంటే డీజే టిల్లు రాధిక అంటే చాలామందికి రీచ్ ఉంటాది. అలాంటి ఇమేజ్ క్రేజ్ తెచ్చుకుంది హీరోయిన్. (Images Source : Instagram/Neha Shetty)
2/6

ఈ భామ తాజాగా నల్ల చీరకట్టుకుని ఫోటోషూట్ చేసింది. చీరకు తగ్గట్లు స్లీవ్ లెస్ కలర్ఫుల్ బ్లౌజ్ వేసుకుంది హీరోయిన్. (Images Source : Instagram/Neha Shetty)
Published at : 05 Jun 2024 05:43 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం
సినిమా
ఆటో

Nagesh GVDigital Editor
Opinion




















