అన్వేషించండి

Nayanthara Vignesh Shivan: నయనతార కొడుకుని చూసి ఎంత మురిసిపోతోందో చూశారా!

Nayanthara Vignesh Shivan Latest Photos : కెరీర్లో ఎంత బిజీగా ఉందో వ్యక్తిగత జీవితంలోనూ అంతే బిజీ బిజీగా కనిపిస్తోంది నయనతార. కాస్త టైమ్ దొరికినా పిల్లలే లోకంగా మారిపోతోంది...

(Images Source : Instagram/Nayanthara)

1/5
భారీ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో టాప్ 5 లో ఉంటుంది నయనతార. కేవలం 50 సెకెన్ల యాడ్ కి కూడా 5 కోట్లు తీసుకుని హాట్ టాపిక్ అయింది నయన్..మరోవైపు వ్యక్తిగత జీవితంలోనూ అంతే డెడికేటెడ్ గా ఉంటుంది

2/5
40 ఏళ్లు వచ్చినా ఇప్పటి యంగ్ హీరోయిన్లకి పోటీగా ఫిట్ గా కనిపిస్తుంది. ఎంట్రీ ఇచ్చినప్పటి కన్నా ఇప్పుడే నయన్ లుక్ అదిరిపోయింది. చార్టెడ్ అకౌంట్ కావాలి అనుకుని మూవీస్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార..ఇప్పటికీ నయా తారలానే వెలుగుతోంది

3/5
కెరీర్ ఆరంభంలో కొన్ని కష్టాలుపడింది.. ఎఫైర్లు, బ్రేకప్ లు హాడవుడి నడిచింది. అవన్నీ ఎక్కడివక్కడ వదిలేసి కంప్లీట్ గా కెరీర్ పై ఫోకస్ చేసింది నయనతార.. సౌత్ లోనే కాదు నార్త్ లోనూ ఎంట్రీ మూవీతోనే సత్తాచాటింది

4/5
ఓ వైపు కెరీర్లో బిజీగా ఉంటూనే కాస్త టైమ్ దొరికినా కుటుంబంతో సంతోషంగా స్పెండ్ చేస్తుంటుంది. భర్త, పిల్లలతో కలసి టూర్లకు వెళుతుంది.. రీసెంట్ వెకేషన్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

5/5
తన పక్కన కూర్చున్న కొడుకుని చూసి నయనతార ఎంత మురిసిపోతోందో చూడండి..

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Raghurama custodial torture case : వెంటాడుతున్న మరో కేసు - రఘురామ కేసులో ముందస్తు బెయిల్‌కు నో - ఆ పాల్‌తో పాటు జగన్‌నూ ?
వెంటాడుతున్న మరో కేసు - రఘురామ కేసులో ముందస్తు బెయిల్‌కు నో - ఆ పాల్‌తో పాటు జగన్‌నూ ?
Muda Case: కర్ణాటక హైకోర్టులో సీఎం సిద్ధరామయ్యకు గట్టి ఎదురుదెబ్బ-గవర్నర్‌ ఆదేశాలు సరైనవేననన్న కోర్టు
కర్ణాటక హైకోర్టులో సీఎం సిద్ధరామయ్యకు గట్టి ఎదురుదెబ్బ-గవర్నర్‌ ఆదేశాలు సరైనవేననన్న కోర్టు
Pawan Kalyan: ఆ ధైర్యం చేయకండి! నటులు కార్తీ, ప్రకాశ్‌ రాజ్‌కి పవన్ వార్నింగ్- వైసీపీ నేతలపై హైవోల్టేజ్‌ విమర్శలు 
ఆ ధైర్యం చేయకండి! నటులు కార్తీ, ప్రకాశ్‌ రాజ్‌కి పవన్ వార్నింగ్- వైసీపీ నేతలపై హైవోల్టేజ్‌ విమర్శలు 
Hyderabad: హైదరాబాద్‌లోని ఐటీ రైడ్స్‌ కలకలం- న్యూస్‌ చానల్‌ అధినేత ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు
హైదరాబాద్‌లోని ఐటీ రైడ్స్‌ కలకలం- న్యూస్‌ చానల్‌ అధినేత ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Laapataa Ladies for Oscar | లాపతా లేడీస్ మూవీ కథేంటి? | ABP DesamPawan Kalyan HHVM Shoot Starts | వీరమల్లు రిలీజ్ డేట్‌పై క్రేజీ అప్ డేట్ | ABP DesamDevara Pre Release Cancel | ప్రీ రిలీజ్ ఎందుకు రద్దు చేశామో చెప్పిన శ్రేయాస్ మీడియా | ABP DesamThree Medical Students Washed Away | అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో విషాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raghurama custodial torture case : వెంటాడుతున్న మరో కేసు - రఘురామ కేసులో ముందస్తు బెయిల్‌కు నో - ఆ పాల్‌తో పాటు జగన్‌నూ ?
వెంటాడుతున్న మరో కేసు - రఘురామ కేసులో ముందస్తు బెయిల్‌కు నో - ఆ పాల్‌తో పాటు జగన్‌నూ ?
Muda Case: కర్ణాటక హైకోర్టులో సీఎం సిద్ధరామయ్యకు గట్టి ఎదురుదెబ్బ-గవర్నర్‌ ఆదేశాలు సరైనవేననన్న కోర్టు
కర్ణాటక హైకోర్టులో సీఎం సిద్ధరామయ్యకు గట్టి ఎదురుదెబ్బ-గవర్నర్‌ ఆదేశాలు సరైనవేననన్న కోర్టు
Pawan Kalyan: ఆ ధైర్యం చేయకండి! నటులు కార్తీ, ప్రకాశ్‌ రాజ్‌కి పవన్ వార్నింగ్- వైసీపీ నేతలపై హైవోల్టేజ్‌ విమర్శలు 
ఆ ధైర్యం చేయకండి! నటులు కార్తీ, ప్రకాశ్‌ రాజ్‌కి పవన్ వార్నింగ్- వైసీపీ నేతలపై హైవోల్టేజ్‌ విమర్శలు 
Hyderabad: హైదరాబాద్‌లోని ఐటీ రైడ్స్‌ కలకలం- న్యూస్‌ చానల్‌ అధినేత ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు
హైదరాబాద్‌లోని ఐటీ రైడ్స్‌ కలకలం- న్యూస్‌ చానల్‌ అధినేత ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు
Israel-Hezbollah War: లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు- 492 మందికిపైగా మృతి- ప్రజలకు నెతన్యాహూ తీవ్ర హెచ్చరిక
లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు- 492 మందికిపైగా మృతి- ప్రజలకు నెతన్యాహూ తీవ్ర హెచ్చరిక
OTT Movies: ఓటీటీల్లో సినిమాల జాతర.. ఈ వారం ఏకంగా 24  మూవీస్ రిలీజ్, స్పెషల్ ఏవో తెలుసా?
ఓటీటీల్లో సినిమాల జాతర.. ఈ వారం ఏకంగా 24 మూవీస్ రిలీజ్, స్పెషల్ ఏవో తెలుసా?
Pawan Kalyan: మళ్లీ కెమెరా ముందుకు పవన్ కళ్యాణ్ - రెండు పడవల ప్రయాణం సాఫీగా సాగేనా?
మళ్లీ కెమెరా ముందుకు పవన్ కళ్యాణ్ - రెండు పడవల ప్రయాణం సాఫీగా సాగేనా?
Ram Gopal Varma : ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై స్పందించిన RGV.. డైరక్టర్ ఇచ్చిన బెస్ట్ సొల్యూషన్స్ ఇవే!
ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై స్పందించిన RGV.. డైరక్టర్ ఇచ్చిన బెస్ట్ సొల్యూషన్స్ ఇవే!
Embed widget