అన్వేషించండి
Nayanthara Photos: ఎల్లో సిల్క్ శారీలో అందంతో కట్టిపడేస్తోన్న లేడీ సూపర్ స్టార్ - అవార్డు వేడుకలో మెరిసిన నయన్
Nayanthara: ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశబ్దాలు దాటుతున్న ఇప్పటికి స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. మూడు పదుల వయసులోనూ లేడీ సూపర్ స్టార్ గా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.
![Nayanthara: ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశబ్దాలు దాటుతున్న ఇప్పటికి స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. మూడు పదుల వయసులోనూ లేడీ సూపర్ స్టార్ గా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/21/aa40354705bd2e3e3fc40b72b0050b941708454773888929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Source: Social Media
1/10
![Nayanthara at Dadasaheb Phalke Film Festival: లేడీ సూపర్ స్టార్ నయతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కుర్లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశబ్దాలు దాటుతున్న ఇప్పటికి స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/21/2f146e0460350d8c028bf67e7df9f0a6e8d82.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Nayanthara at Dadasaheb Phalke Film Festival: లేడీ సూపర్ స్టార్ నయతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కుర్లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశబ్దాలు దాటుతున్న ఇప్పటికి స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది.
2/10
![రోజురోజు నయన్ క్రేజ్ పెరుగుతుంది కానీ తరగడం లేదు. నాలుగు పదుల వయసులోనూ గ్లామర్లో యంగ్ హీరోయిన్లకు పోటీ ఇస్తుంది. లేడీ ఓరియంటెడ్ పాత్రలు చేస్తూ మరోవైపు గ్లామర్ రోల్స్‌లోనూ ఫిదా చేస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/21/b8c245a9d5f1002fd3e7a2796ff9bf58c968e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రోజురోజు నయన్ క్రేజ్ పెరుగుతుంది కానీ తరగడం లేదు. నాలుగు పదుల వయసులోనూ గ్లామర్లో యంగ్ హీరోయిన్లకు పోటీ ఇస్తుంది. లేడీ ఓరియంటెడ్ పాత్రలు చేస్తూ మరోవైపు గ్లామర్ రోల్స్‌లోనూ ఫిదా చేస్తుంది.
3/10
![అప్పట్లో నయన్ కెరీర్ అయిపోయిందా? అనుకునే టైంలో మళ్లీ హీరోల సరసన గ్లామర్ రోల్లో చాన్స్ అందుకుంటూ కెరీర్‌ను గాడిలో పడేసుకుంది. పెళ్లి తర్వాత ఇక సినిమాలు తగ్గుతాయని అనుకుంటే బాలీవుడ్‌లో ఆఫర్స్ కూడా కొట్టేస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/21/819b5b8b5c4bad531e8bf6dfb48da732ca4f3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అప్పట్లో నయన్ కెరీర్ అయిపోయిందా? అనుకునే టైంలో మళ్లీ హీరోల సరసన గ్లామర్ రోల్లో చాన్స్ అందుకుంటూ కెరీర్‌ను గాడిలో పడేసుకుంది. పెళ్లి తర్వాత ఇక సినిమాలు తగ్గుతాయని అనుకుంటే బాలీవుడ్‌లో ఆఫర్స్ కూడా కొట్టేస్తుంది.
4/10
![ఇకపోతే తాజాగా నయనతార దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో మెరిసింది. ఎల్లో సిల్క్ శారీలో నయన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/21/3a57c00d51946d8761d62950d544bc67ac888.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇకపోతే తాజాగా నయనతార దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో మెరిసింది. ఎల్లో సిల్క్ శారీలో నయన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
5/10
![ఈ అవార్డులో కరీనా కపూర్ వంటి బాలీవుడ్ స్టార్స్ ఉన్న అందరి కళ్లు నయన్‌పైనే పడ్డాయి. మూవీ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్ వద్ద నయన్ కెమెరాలో ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెటిజన్లను ఫిదా చేస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/21/2e9f1a35792671e2ad1b4251455e363986e38.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ అవార్డులో కరీనా కపూర్ వంటి బాలీవుడ్ స్టార్స్ ఉన్న అందరి కళ్లు నయన్‌పైనే పడ్డాయి. మూవీ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్ వద్ద నయన్ కెమెరాలో ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెటిజన్లను ఫిదా చేస్తున్నారు.
6/10
![ఇదిలా ఉంటే నయనతార ఇటీలవ షారుక్ ఖాన్ 'జవాన్' మూవీలో హీరోయిన్‌గా నటించి నార్త్ ఆడియన్స్‌కి చేరువైంది. ఇక ఈ సినిమా నయన్ అందానికి నార్త్ ఆడియన్స్ సైతం ఫిదా అయ్యారు. దీంతో అక్కడ కూడా ఆమెకు మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/21/10e5992fa492bf374ac7a031937fa297ced06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇదిలా ఉంటే నయనతార ఇటీలవ షారుక్ ఖాన్ 'జవాన్' మూవీలో హీరోయిన్‌గా నటించి నార్త్ ఆడియన్స్‌కి చేరువైంది. ఇక ఈ సినిమా నయన్ అందానికి నార్త్ ఆడియన్స్ సైతం ఫిదా అయ్యారు. దీంతో అక్కడ కూడా ఆమెకు మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది.
7/10
![జవాన్ తర్వాత రీసెంట్‌గా అన్నపూర్ణి అనే లేడీ ఒరియంటెడ్ సినిమాలో నటించింది. అయితే ఈ చిత్రాన్ని పలు వివాదాలు చుట్టుముట్టాయి. ఇందులో బ్రహ్మిణి వర్గానికి చెందిన అమ్మాయిలో పాత్రలో కనిపించింది. ఒక బ్రాహ్మణ అమ్మాయి పాత్ర పోషిస్తూ.. మాంసం వండుతుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/21/c741483a65d5a49daa0a0123a84399d86fedb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జవాన్ తర్వాత రీసెంట్‌గా అన్నపూర్ణి అనే లేడీ ఒరియంటెడ్ సినిమాలో నటించింది. అయితే ఈ చిత్రాన్ని పలు వివాదాలు చుట్టుముట్టాయి. ఇందులో బ్రహ్మిణి వర్గానికి చెందిన అమ్మాయిలో పాత్రలో కనిపించింది. ఒక బ్రాహ్మణ అమ్మాయి పాత్ర పోషిస్తూ.. మాంసం వండుతుంది.
8/10
![అలా వంట చేసేముందు తను నమాజ్ కూడా చేస్తుంది. సినిమాలోని ఈ సీన్స్.. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని రమేశ్ సోలంకి పేర్కొన్నారు. హీరో జై పాత్ర రాముడిపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రామాయణంలో రాముడు, సీత, లక్ష్మణుల వనవాసంలో మాంసహారం వండుకుని తిన్నారంటూ చెప్పే ఈ సన్నివేశమే సినిమాను వివాదంలోకి నెట్టింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/21/69a3231ee546fde344a47a9347f2ddc38a339.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అలా వంట చేసేముందు తను నమాజ్ కూడా చేస్తుంది. సినిమాలోని ఈ సీన్స్.. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని రమేశ్ సోలంకి పేర్కొన్నారు. హీరో జై పాత్ర రాముడిపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రామాయణంలో రాముడు, సీత, లక్ష్మణుల వనవాసంలో మాంసహారం వండుకుని తిన్నారంటూ చెప్పే ఈ సన్నివేశమే సినిమాను వివాదంలోకి నెట్టింది.
9/10
![దీంతో మూవీని బ్యాన్ చేయాలంటూ హిందూ సంఘాలు నుంచి డిమాండ్స్ వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ కూడా మూవీ రిలీజ్ చేసి ఆ తర్వాత తొలగించింది. ఆ తర్వాత ఎన్నో వివాదాల నడుమ ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/21/863feed7dfd47dbd87c1b6f9d6af3436b65bb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దీంతో మూవీని బ్యాన్ చేయాలంటూ హిందూ సంఘాలు నుంచి డిమాండ్స్ వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ కూడా మూవీ రిలీజ్ చేసి ఆ తర్వాత తొలగించింది. ఆ తర్వాత ఎన్నో వివాదాల నడుమ ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యింది.
10/10
![image 10](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/21/e38504e3fa2bc96ea455c49a8a2e5c3ed1df4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
image 10
Published at : 21 Feb 2024 12:23 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆధ్యాత్మికం
సినిమా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion