అన్వేషించండి
Nayanthara : నుదుట సింధూరం, తలలో మల్లెపూలు.. లక్షీదేవి కళ నయనతారలో ఉట్టిపడుతోందిగా
Nayanthara Latest Photos : నవరాత్రుల్లో భాగంగా నయనతార తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. రెడ్ కలర్ శారీలో అందంగా ముస్తాబై ఫెస్టివల్ వైబ్స్ తీసుకొచ్చింది.
నయనతార లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Nayanthara)
1/6

స్టార్ హీరోయిన్ నయనతార రెడ్ కలర్ శారీలో అందంగా ముస్తాబైంది. నుదుటన సింధూరం, కొప్పున పూలు పెట్టుకుని అందంగా రెడీ అయింది.(Images Source : Instagram/Nayanthara)
2/6

దసర నవరాత్రుల్లో భాగంగా రెడ్ కలర్ శారీలో ఇలా ట్రెడీషనల్గా రెడీ అయింది. ఈ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Nayanthara)
Published at : 09 Oct 2024 11:16 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















