అన్వేషించండి

Nayanthara: పరువమా చిలిపి పరుగు తీయకూ.. భర్తతో నయన్ మార్నింగ్ వాక్!

Nayanthara Family Photos: లేడీ సూపర్ స్టార్ గా వెలుగుతున్న నయనతార.. ఇంట్లో మాత్రం ఉత్తమ గృహిణిలా ఫ్యామిలీతో మంచి టైమ్ స్పెండ్ చేస్తుంది.. హ్యాపీ మార్నింగ్ అంటూ నయన్ షేర్ చేసిన పిక్స్ ఇవి...

నయన తార (Image credit:nayanthara /Instagram)

1/8
లేడీ సూపర్ స్టార్ గా కెరీర్లో దూసుకెళుతున్న నయనతార.. అటు ఫ్యామిలీతోనూ అంతే బిజీగా ఉంటుంది. కొంచెం టైమ్ దొరికినా చాలు కుటుంబానికే అంకితం అన్నట్టుంటుంది

2/8
భర్త విఘ్నేశ్ తో వాకింగ్ చేస్తూ లేటెస్ట్ ఫొటోస్ చేసింది నయన్. ముచ్చటైన జంట అని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. మీరు ఎప్పటికీ ఇంతే ఆనందంగా ఉండాలి మేడం అంటున్నారు

3/8
వరుస ఆఫర్లతో నయనతార చాలా బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో 11 ప్రాజెక్టులున్నాయంటే నయన్ ఇప్పటికీ నయా తారలను మించిన క్రేజ్ తో దూసుకెళుతోందని అర్థమవుతోంది.  ఒక్కో సినిమాకు నయనతార దాదాపు 10 కోట్లు డిమాండ్ చేస్తుందట.

4/8
షారుక్‌ఖాన్‌ ‘జవాన్‌’ మూవీలో నటించిన తర్వాత బాలీవుడ్ లోనూ నయనతార క్రేజ్ పెరిగిపోయింది. అక్కడనుంచి కూడా వరుస ఆఫర్స్ వస్తున్నాయి.

5/8
టెస్ట్‌, డియర్‌ స్టూడెంట్‌, తని ఒరువన్‌ 2, గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ, మహారాణి.. ఈ మూవీస్ తో పాటూ మమ్ముట్టి హీరోగా ఓ మూవీలో, కన్నడంలో 2, మలయాళంలో మరో రెండు మూవీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

6/8
నయన  తార (Image credit:nayanthara /Instagram)
నయన తార (Image credit:nayanthara /Instagram)
7/8

8/8

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Vacate Office:  ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
Kaushik Reddy  Vs Arikepudi Gandhi : అరికెపూడి గాంధీ వర్శెస్‌ కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌లో కొనసాగుతున్న హైడ్రామా- నేడు ఉద్రిక్తత తలెత్తే ఛాన్స్ !
అరికెపూడి గాంధీ వర్శెస్‌ కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌లో కొనసాగుతున్న హైడ్రామా- నేడు ఉద్రిక్తత తలెత్తే ఛాన్స్ !
Weather Latest Update: తెలుగు రాష్ట్రాలకు తప్పిన వాన ముప్పు, నేడు పొడి వాతావరణమే - ఐఎండీ
తెలుగు రాష్ట్రాలకు తప్పిన వాన ముప్పు, నేడు పొడి వాతావరణమే - ఐఎండీ
Mathu Vadalara 2 Twitter Review - మత్తు వదలరా 2 ఆడియన్స్ రివ్యూ: చిరంజీవిని గట్టిగా వాడేశారు, మెగా ఫ్యాన్స్‌కు పండగ - సత్య కామెడీ కేక
మత్తు వదలరా 2 ఆడియన్స్ రివ్యూ: చిరంజీవిని గట్టిగా వాడేశారు, మెగా ఫ్యాన్స్‌కు పండగ - సత్య కామెడీ కేక
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Langur At Ganapati Mandap | గణపతి మండపానికి కొండెంగ కాపలా | ABP DesamKashmir Willow Bat Making Video | కశ్మీర్ విల్లో బ్యాట్లు తయారవ్వటానికి ఇంత ప్రాసెస్ ఉంటుంది | ABPHarish rao at Cyberabad CP Office | సైబరాబాద్ సీపీ ఆఫీసును ముట్టడించిన BRS నేతలు | ABP DesamSitaram Yechury Political Journey | విద్యార్థి దశ నుంచే పోరాటాలు చేసిన సీతారాం ఏచూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Vacate Office:  ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
Kaushik Reddy  Vs Arikepudi Gandhi : అరికెపూడి గాంధీ వర్శెస్‌ కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌లో కొనసాగుతున్న హైడ్రామా- నేడు ఉద్రిక్తత తలెత్తే ఛాన్స్ !
అరికెపూడి గాంధీ వర్శెస్‌ కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌లో కొనసాగుతున్న హైడ్రామా- నేడు ఉద్రిక్తత తలెత్తే ఛాన్స్ !
Weather Latest Update: తెలుగు రాష్ట్రాలకు తప్పిన వాన ముప్పు, నేడు పొడి వాతావరణమే - ఐఎండీ
తెలుగు రాష్ట్రాలకు తప్పిన వాన ముప్పు, నేడు పొడి వాతావరణమే - ఐఎండీ
Mathu Vadalara 2 Twitter Review - మత్తు వదలరా 2 ఆడియన్స్ రివ్యూ: చిరంజీవిని గట్టిగా వాడేశారు, మెగా ఫ్యాన్స్‌కు పండగ - సత్య కామెడీ కేక
మత్తు వదలరా 2 ఆడియన్స్ రివ్యూ: చిరంజీవిని గట్టిగా వాడేశారు, మెగా ఫ్యాన్స్‌కు పండగ - సత్య కామెడీ కేక
Womens Empowerment : 2030 నాటికి 45 శాతం మహిళలు సింగిల్​గా ఉంటారట.. పిల్లలు కూడా ఉండకపోవచ్చు.. కారణమిదే
2030 నాటికి 45 శాతం మహిళలు సింగిల్​గా ఉంటారట.. పిల్లలు కూడా ఉండకపోవచ్చు.. కారణమిదే
In Pics: హైదరాబాద్‌కు దూరంగా బీఆర్ఎస్ నేతల తరలింపు, కార్యకర్తలు రచ్చరచ్చ - ఫోటోలు
హైదరాబాద్‌కు దూరంగా బీఆర్ఎస్ నేతల తరలింపు, కార్యకర్తలు రచ్చరచ్చ - ఫోటోలు
Duleep Trophy highlights, 2nd Round Day 1: దులీప్ ట్రోఫీ టెస్టు మ్యాచ్ ఫస్ట్‌ డే హైలైట్స్‌- ఇషాన్‌ సెంచరీతో భారీ స్కోర్ దిశగా ఇండియా సీ జట్టు 
దులీప్ ట్రోఫీ టెస్టు మ్యాచ్ ఫస్ట్‌ డే హైలైట్స్‌- ఇషాన్‌ సెంచరీతో భారీ స్కోర్ దిశగా ఇండియా సీ జట్టు 
Sangareddy Court: ఆరేళ్ల పాపపై అత్యాచారం, ఉరి శిక్ష వేస్తూ సంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు
ఆరేళ్ల పాపపై అత్యాచారం, ఉరి శిక్ష వేస్తూ సంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు
Embed widget