అన్వేషించండి
Nayan- Vignesh: నయనతార కొడుకుల్ని చూశారా ఎంత క్యూట్ గా ఉన్నారో!
లేడి సూపర్ స్టార్ నయనతార కవల కొడుకుల పుట్టినరోజు సందర్భంగా వారి ఫోటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Image Credit: Instagram
1/7

నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులు కవల పిల్లల ఫోటో చూశారా ఎంత క్యూట్ గా ఉన్నారో కదా. Images Credit: Wikki Official/ Instagram
2/7

ఇప్పటి వరకు పిల్లల ఫోటోలు పూర్తిగా ఎప్పుడూ షేర్ చేయలేదు. మొహం కనిపించకుండా లేదంటే వెనుక నుంచి పిల్లల ఫోటోస్ చూపించేవాళ్ళు. Images Credit: Wikki Official/ Instagram
3/7

కానీ ఇప్పుడు మాత్రం పిల్లలతో కలిసి దిగినవి పోస్ట్ చేశారు. Images Credit: Wikki Official/ Instagram
4/7

సరోగసీ పద్దతి ద్వారా లేడీ సూపర్ స్టార్ నయనతార(nayanthara), విఘ్నేష్ శివన్(vignesh shivan) దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. Images Credit: Wikki Official/ Instagram
5/7

వాళ్ళు పుట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా విషెస్ చెప్తూ ఫోటోస్ పోస్ట్ చేశారు. తమ జీవితాల్లోకి ఆనందాన్ని తీసుకొచ్చారంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. Images Credit: Wikki Official/ Instagram
6/7

నయన్-విఘ్నేష్ పిల్లల పేర్లు ఉయిర్, ఉలగమ్. ఆరేళ్ల పాటు ప్రేమించుకున్న నయన తార , విఘ్నేష్ శివన్.. గతేడాది జూన్ 9న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సరోగసీ ద్వారా ఇద్దరు కవల అబ్బాయిలకు జన్మనిచ్చారు. Images Credit: Wikki Official/ Instagram
7/7

నయన్ దంపతుల కొడుకులు. Images Credit: Wikki Official/ Instagram
Published at : 27 Sep 2023 07:55 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఇండియా
రైతు దేశం
వరంగల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion