అన్వేషించండి
Nandini Rai Latest Photos : క్లీవేజ్ క్రాప్ టాప్‌లో నందిని రాయ్.. ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్
Nandini Rai Photos : తెలుగు హీరోయిన్ నందిని లేటెస్ట్ ఫోటోషూట్ చేసింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది. వాటికి అభిమానులు ఫైర్ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు.

నందిని రాయ్ ఫోటోలు (Image Source : Instagram/nandini.rai)
1/6

హీరోయిన్ నందిని రాయ్ డీప్ క్లీవేజ్ క్రాప్ టాప్‌లో మెరిసింది. ఈ లుక్‌లో ఫోటోషూట్ చేసి వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Image Source : Instagram/nandini.rai)
2/6

డీప్ క్లివేజ్ క్రాప్ టాప్‌ను రెడ్ కలర్ ట్రాక్‌తో పెయిర్ చేసింది. లుక్‌కి తగ్గట్లు వైట్ స్నీకర్స్ వేసుకుని తన లుక్‌ని స్టైల్ చేసింది.(Image Source : Instagram/nandini.rai)
3/6

హై పోనిటైల్తో హెయిర్‌ను స్టైల్ చేసింది. స్మోకి ఐషాడో లుక్‌తో, మినిమల్ మేకప్ లుక్‌లో ఫోటోషూట్ చేసింది.(Image Source : Instagram/nandini.rai)
4/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది నందిని రాయ్. వాటికి Feelin' fierce in red trackpants and a clevage crop top with a high pony 🔥💋 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Image Source : Instagram/nandini.rai)
5/6

నందిని రాయ్ పలు సినిమాల్లో హీరోయిన్గా చేసింది. కొన్ని సిరీస్‌లలో కూడా ప్రధాన పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.(Image Source : Instagram/nandini.rai)
6/6

బిగ్‌బాస్ షోకి కూడా వెళ్లింది ఈ భామ. ప్రస్తుతం హాట్ ఫోటోషూట్లతో తన అభిమానులను ఆకట్టుకుంది.(Image Source : Instagram/nandini.rai)
Published at : 06 May 2024 05:54 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
బిజినెస్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion