అన్వేషించండి
Sardar Pre Release Event: కలర్ ఫుల్ గా ‘సర్దార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్
కార్తి హీరోగా పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘సర్దార్’. ఈనెల 21 విడుదల కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. నాగార్జున ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
Nagarjuna To Grace Sardar’s Telugu Pre-Release Event in Hyderabad
1/10

కార్తి, మిత్రన్ కాంబోలో రూపొందిన తాజా సినిమా ‘సర్దార్’.
2/10

ఈ మూవీలో రాశీఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించారు.
Published at : 20 Oct 2022 10:19 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్

Nagesh GVDigital Editor
Opinion




















