జన్నత్ సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టి ఆ ఢిల్లీ భామ.. లెజెండ్ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆ తర్వాత పండగ చేస్కో షేర్ సైజ్ జీరో డిక్టేటర్ రూలర్ ది ఘోస్ట్ చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది. ఈ తర్వాత విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన ఎఫ్3 సినిమాలోనూ సందడి చేసింది.
ఎఫ్3 సినిమా సక్సెస్ అవ్వడం.. అందులోనూ చౌహాన్ పాత్రకు మంచి మార్కులు పడడంతో మరో సినిమా కోసం వేచి చూస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తోంది (Image credit: Sonal Chauhan/Instagram)

Aishwarya Lekshmi Photos: వైట్ కలర్ కాస్ట్యూమ్స్ లో వెలిగిపోతున్న మలయాళీ బ్యూటీ
Krishna Mukunda Murari Yashmi Gowda: మురారి ప్రేమకోసం కుట్రలు చేస్తున్న ముకుంద గురించి ఈ విషయాలు తెలుసా!
Reba monica john: థాయిలాండ్ దీవుల్లో ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తున్న రెబా జాన్
Faria Abdullah: చిట్టి ఇలా నవ్వితే ఎవరైనా పడిపోవాల్సిందే
Nabha Natesh In Saree : చీర ధరించి బెంగళూరు వీధుల్ని చుట్టి వచ్చిన నభా నటేష్
Ram - Virat Kohli Biopic : విరాట్ కోహ్లీ బయోపిక్‌లో రామ్ పోతినేని - హీరో ఏమన్నారో తెలుసా?
Modi Tour : 30వ తేదీనే తెలంగాణకు ప్రధాని మోదీ - టూర్ షెడ్యూల్లో మార్పులు!
Lokesh : నిరసనలు చేస్తే హత్యాయత్నం కేసులా ? - జగన్ సర్కార్‌పై లోకేష్ తీవ్ర విమర్శలు !
Geethanjali Malli Vachindhi: పదేళ్ల తర్వాత 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' - హైదరాబాద్‌లో అంజలి, కోన వెంకట్ సినిమా షురూ
/body>