అన్వేషించండి
Mrunal Thakur’s Pilgrimage Tour: ఆధ్యాత్మిక పర్యటనలో 'హాయ్ నాన్న' బ్యూటీ - జగేశ్వర్ ధామ్‌లో మృణాల్ ఠాకూర్ పూజలు!
Mrunal Thakur’s pilgrimage tour In Jageshwar Dham: ఆలయాల చుట్టూ చక్కర్లు కొడుతోంది హాయ్ నాన్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్. జగేశ్వర్ ధామ్ లో ప్రత్యేక పూజలు చేసింది..

మృణాల్ ఠాకూర్ (Image credit:Mrunal Thakur/Instagram)
1/6

అల్మోరా నుంచి 37 కి.మీ దూరంలో ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రం జగేశ్వర్ ధామ్. ఈ ఆలయాన్ని దర్శించుకుంది మృణాల్ ఠాకూర్
2/6

ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ, పూజలు చేస్తున్న ఫొటోష్ ఇన్ స్టా అకౌంట్లో షేర్ చేసింది
3/6

అందం, టాలెంట్ ఉన్నాకానీ సరైన హిట్స్ కి బ్రేక్ వస్తే కెరీక్ కి బ్రేక్ పడాల్సింది.. ప్రస్తుతం మృణాల్ పరిస్థితి అలానే ఉంది
4/6

సీతారామంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిన మృణాల్... ఫ్యామిలీ స్టార్ తర్వాత తెలుగులో మరో ప్రాజెక్టుకి సైన్ చేసినట్టు లేదు
5/6

ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ టాలీవుడ్, బాలీవుడ్‌లో పలు ప్రాజెక్టులలో బిజీ బిజీగా ఉంది. తమిళంతో కూడా ఒక రెండు సినిమాల్లో నటించబోతోంది.
6/6

మళ్లీ ఓ మంచి హిట్ అందుకుంటే మృణాల్ జోరు పెరగడం పెద్ద కష్టం కాదంటున్నారు క్రిటిక్స్...
Published at : 18 Oct 2024 11:28 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
అమరావతి
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion