అన్వేషించండి
Mrunal Thakur : రాకుమారిలా ముస్తాబైన మృణాల్ ఠాకూర్ - పద్ధతిగా కనిపిస్తూ చంపేస్తోంది!
Mrunal Thakur Photos: హాయ్ నాన్న బ్యూటీ మృణాళ్ ఠాకూర్ తెలుగులో ప్రస్తుతానికి జోరు తగ్గించింది...వరుస ప్రాజెక్టులు చేతిలో లేకపోయినా ఓ మూవీతో వస్తున్నానంటోంది..ఆమె లేటెస్స్ పిక్స్...
మృణాల్ ఠాకూర్ (Image credit:Mrunal Thakur/Instagram)
1/6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మృణాళ్ ఠాకూర్ లేటేస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ లో రాకుమారిలా ముస్తాబైంది.. ఆ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి..
2/6

దుల్కర్ సల్మాన్ తో కలిసి సీతారామం మూవీ చేసిన మృణాళ్ ఆ మూవీలో అందం, నటనతో మెస్మరైజ్ చేసింది. హోమ్లీ లుక్ లో ఆకట్టుకుంది. స్కిన్ షో కి దూరంగా ఉంటూ తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకుంది
Published at : 10 Nov 2024 11:41 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















