అన్వేషించండి
Mrunal Thakur: బికినీలో 'జెర్సీ' భామ మృణాల్ బోల్డ్ షో
మృణాల్ ఠాకూర్ (Image courtesy - @ Mrunal Thakur/Instagram)
1/7

'జెర్సీ' అంటే నాని హీరోగా నటించిన జెర్సీ కాదు... ఆ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు కదా! ఆ 'జెర్సీ'లో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించారు. ఆమె ఇటీవల బికినీలో బోల్డ్ ఫొటోస్ పోస్ట్ చేశారు.(Image courtesy - @Mrunal Thakur/Instagram)
2/7

ప్రేమికుల రోజుల పింక్ బికినీలో ఫొటోలు పోస్ట్ చేసిన మృణాల్... హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని పేర్కొనడం గమనార్హం. (Image courtesy - @ Mrunal Thakur/Instagram)
Published at : 16 Feb 2022 01:14 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















