అన్వేషించండి
(Source: ECI | ABP NEWS)
Mouni Roy : మౌనీరాయ్ చీరకడితే అందమే అసూయ పడుతుందట.. వైట్ శారీలో బ్యూటీఫుల్‌గా ఉన్న హీరోయిన్
Mouni Roy Latest Photos : తెల్లచీర కట్టుకుని మౌనీరాయ్ తన లేటెస్ట్ ఫోటోషూట్ చేసింది. ఈ భామ చీరకట్టుకుని ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది.
మౌనీరాయ్ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Mouni Roy)
1/6

బాలీవుడ్ హాట్ బ్యూటీలలో మౌనీ రాయ్ ఒకరు. ఈ భామ తాజాగా తెల్లని చీరలో చాలా హాట్‌గా కనిపించింది.(Images Source : Instagram/Mouni Roy)
2/6

తెల్లని చీరలో స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని స్టైలిష్‌గా కనిపించింది. చేతులకు నిండుగా గాజులు వేసుకుని రింగ్స్ పెట్టుకుని అందంగా కనిపించింది. (Images Source : Instagram/Mouni Roy)
3/6

చేతిలో బుక్ పెట్టుకుని హెయిర్ లీవ్ చేసి ఫోటోలకు అందమైన ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది. I’m not what happened to me. I’m what I choose to become. Every single day అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Mouni Roy)
4/6

రీసెంట్గా బ్లాక్ చీరకట్టుకుని కూడా మౌనీ రాయ్ ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. (Images Source : Instagram/Mouni Roy)
5/6

సీరియల్స్ నుంచి సినిమాలవైపు అడుగులు వేసి సక్సెస్ అయిన వారిలో మౌనీ రాయ్ ఒకరు. ఈ భామ నాగిని సీరియల్‌తో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది.(Images Source : Instagram/Mouni Roy)
6/6

బాలీవుడ్లో స్పెషల్ సాంగ్స్ చేయడమే కాకుండా.. నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్‌ను కూడా మౌనీ తన అదిరే అభినయంతో పుల్ చేస్తుంది. బ్రహ్మాస్త్ర సినిమాలో విలన్ రోల్లో నటించి మెప్పించింది.(Images Source : Instagram/Mouni Roy)
Published at : 30 Jul 2024 09:22 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
సినిమా
న్యూస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















