అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sobhita Dhulipala Photos: హాలీవుడ్‌కు వెళ్తున్న తెలుగమ్మాయ్ - డెనిమ్ షార్ట్, టాప్‌లో స్లిమ్ బ్యూటీని చూశారా?
'స్లమ్‌డాగ్ మిలియనీర్' ఫేమ్ దేవ్ పటేల్ నటించిన కొత్త హాలీవుడ్ సినిమా 'మంకీ మ్యాన్'. ఏప్రిల్ 5న విడుదల కానుంది. దీంతో తెలుగమ్మాయ్ శోభితా ధూళిపాళ హాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అవుతున్నారు.
!['స్లమ్‌డాగ్ మిలియనీర్' ఫేమ్ దేవ్ పటేల్ నటించిన కొత్త హాలీవుడ్ సినిమా 'మంకీ మ్యాన్'. ఏప్రిల్ 5న విడుదల కానుంది. దీంతో తెలుగమ్మాయ్ శోభితా ధూళిపాళ హాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అవుతున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/28/a4aa92016c6d8cf4f8f331430ca3ed3b1706432690474313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శోభితా ధూళిపాళ (Image Courtesy: sobhitad / Instagram)
1/7
![శోభితా ధూళిపాళ... తెలుగమ్మాయ్! తెలుగు ప్రేక్షకులకు కూడా తెలిసిన అమ్మాయి. అయితే, హిందీ సినిమా 'రమణ్ రాఘవ్ 2.0'తో కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత తెలుగు సినిమాలు చేశారు. సోషల్ మీడియాలో లేటెస్టుగా పోస్ట్ చేసిన ఫోటోలు చూడండి. (Image Courtesy: sobhitad / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/28/5a3ac8a35b14daa1d456bc35a607bb94b7989.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శోభితా ధూళిపాళ... తెలుగమ్మాయ్! తెలుగు ప్రేక్షకులకు కూడా తెలిసిన అమ్మాయి. అయితే, హిందీ సినిమా 'రమణ్ రాఘవ్ 2.0'తో కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత తెలుగు సినిమాలు చేశారు. సోషల్ మీడియాలో లేటెస్టుగా పోస్ట్ చేసిన ఫోటోలు చూడండి. (Image Courtesy: sobhitad / Instagram)
2/7
![తెలుగులో 'గూఢచారి', 'మేజర్' సినిమాలు చేసిన శోభితా ధూళిపాళ... ఈ ఏడాది హాలీవుడ్ గడ్డ మీద అడుగు పెడుతున్నారు. 'స్లమ్‌డాగ్ మిలియనీర్' ఫేమ్ దేవ్ పటేల్ హీరోగా నటించిన 'మంకీ మ్యాన్' సినిమాలో శోభితా నటించారు. (Image Courtesy: sobhitad / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/28/e130682bffe33b3a2f9ae1e09187ae1d6716a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగులో 'గూఢచారి', 'మేజర్' సినిమాలు చేసిన శోభితా ధూళిపాళ... ఈ ఏడాది హాలీవుడ్ గడ్డ మీద అడుగు పెడుతున్నారు. 'స్లమ్‌డాగ్ మిలియనీర్' ఫేమ్ దేవ్ పటేల్ హీరోగా నటించిన 'మంకీ మ్యాన్' సినిమాలో శోభితా నటించారు. (Image Courtesy: sobhitad / Instagram)
3/7
!['మంకీ మ్యాన్' ట్రైలర్ లో శోభితా ధూళిపాళను చూసిన ప్రేక్షకులు... ఆమె హ్యాపీగా ఫీల్ అయ్యారు. లేటెస్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తుంటే... స్లిమ్ గా డెనిమ్ స్టార్ట్ & టాప్ లో ఫారిన్ బ్యూటీలా ఉన్నారని కొందరు కాంప్లిమెంట్ ఇస్తున్నారు. (Image Courtesy: sobhitad / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/28/9501b29107536c56bd0a32b30eff8d2809de2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'మంకీ మ్యాన్' ట్రైలర్ లో శోభితా ధూళిపాళను చూసిన ప్రేక్షకులు... ఆమె హ్యాపీగా ఫీల్ అయ్యారు. లేటెస్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తుంటే... స్లిమ్ గా డెనిమ్ స్టార్ట్ & టాప్ లో ఫారిన్ బ్యూటీలా ఉన్నారని కొందరు కాంప్లిమెంట్ ఇస్తున్నారు. (Image Courtesy: sobhitad / Instagram)
4/7
![శోభితా ధూళిపాళ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: sobhitad / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/28/4c7850e644509597068e4cd2bc739d884ee77.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శోభితా ధూళిపాళ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: sobhitad / Instagram)
5/7
![శోభితా ధూళిపాళ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: sobhitad / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/28/f8054dc0be58e6704ddd43fd28adf7d52d573.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శోభితా ధూళిపాళ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: sobhitad / Instagram)
6/7
![శోభితా ధూళిపాళ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: sobhitad / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/28/fded57ad3f3eca175692d08e807803052617e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శోభితా ధూళిపాళ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: sobhitad / Instagram)
7/7
![శోభితా ధూళిపాళ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: sobhitad / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/28/3b557f6d775b4b5b7c2a09585937752521400.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శోభితా ధూళిపాళ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: sobhitad / Instagram)
Published at : 28 Jan 2024 02:49 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
క్రికెట్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement