అన్వేషించండి
Mehreen Photos: స్విమ్మింగ్ పూల్ లో విరిసిన ఎర్రగులాబీ
Image Credit: Mehreen / Instagram
1/8

'కృష్ణగాడి వీరప్రేమ గాథ' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మెహ్రీన్. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకోవడంతో ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయి.'ఎఫ్2', 'మహానుభావుడు' వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది. ఆ మధ్య ఎంగేజ్మెంట్ బ్రేకప్ తో వార్తల్లో నిలిచిన మెహ్రీన్ ప్రస్తుతం వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోంది.
2/8

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మెహ్రీన్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ హీట్ పెంచుతున్నాయ్
Published at : 08 Mar 2022 01:35 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















