అన్వేషించండి
Megha Akash: సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది కానీ సిల్వర్ స్క్రీన్ పై అదృష్టం కలసిరాని బ్యూటీ మేఘా ఆకాష్!
Megha Akash Photos: లై మూవీతో ఫాలోయింగ్ పెంచుకున్న మేఘా ఆకాష్ కి అవకాశాలొస్తున్నాయి కానీ చెప్పుకోదగిన హిట్ పడడం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మేఘా..రీసెంట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి..
మేఘా ఆకాష్ (image credit : Megha Akash/Instagram)
1/6

మేఘా ఆకాష్ కి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. రెగ్యులర్ గా ఫొటోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది. చుడిదార్ వేసుకుని పద్ధతిగా ఉన్న పిక్స్ షేర్ చేసింది మేఘా ఆకాష్...
2/6

మేఘా ఆకాష్ కి నవ్వుకి ఫిదా కాని యూత్ ఉండరు. యంగ్ హీరో నితిన్ లై మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ మూవీ అంతగా సక్సెస్ కాలేకపోవడంతో మేఘాకి ఆ తర్వాత భారీ ప్రాజక్టులలో ఛాన్స్ రాలేదు
Published at : 24 Jul 2024 09:11 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















