అన్వేషించండి
Megastar Chiranjeevi: వైఫ్ తో వెకేషన్ ట్రిప్ కి చెక్కేసిన మెగాస్టార్ చిరు
భార్య సురేఖాతో కలిసి చిన్న వెకేషన్ ట్రిప్ కి వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి.

Image Credit: Instagram
1/6

సినిమా షూటింగ్స్ కి చిన్న బ్రేక్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. Image Credit: Chiranjeevi Konidela/ Instagram
2/6

భార్య సురేఖాతో కలిసి యూఎస్ ట్రిప్ కి వెళ్తున్న ఫోటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. Image Credit: Chiranjeevi Konidela/ Instagram
3/6

వెకేషన్ నుంచి వచ్చిన తర్వాత తన తదుపరి చిత్ర షూటింగ్ లో పాల్గొననున్నారు. Image Credit: Chiranjeevi Konidela/ Instagram
4/6

ఇటీవలే మెగా ఇంట లిటిల్ ప్రిన్సెస్ అడుగుపెట్టింది. Image Credit: Chiranjeevi Konidela/ Instagram
5/6

రామ్ చరణ్, ఉపాసన దంపతులకి ఆడపిల్ల పుట్టింది. తన నామకరణ వేడుకలు ఘనంగా జరిగాయి. Image Credit: Chiranjeevi Konidela/ Instagram
6/6

భార్యతో కలిసి వెకేషన్ కి వెళ్తున్న చిరంజీవి. Image Credit: Chiranjeevi Konidela/ Instagram
Published at : 07 Jul 2023 04:20 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
నిజామాబాద్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion