అన్వేషించండి
Advertisement

చెల్లెళ్లతో రాఖీ కట్టించుకున్న మెగాస్టార్ - సోషల్ మీడియాలో ఫొటోలు షేర్!
మెగాస్టార్ చిరంజీవి తన ఇద్దరు చెల్లెళ్లతో రాఖీ పండుగను జరుపుకున్నారు.

చెల్లెళ్లతో మెగాస్టార్ చిరంజీవి
1/6

చిరంజీవి తన ఇద్దరు చెల్లెళ్లతో రాఖీ పండుగను జరుపుకున్నారు.
2/6

ఈ ఫొటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్ చేశారు.
3/6

ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను కూడా షేర్ చేయడం విశేషం.
4/6

మెగాస్టార్ సోదరి విజయ దుర్గ కుమారులే సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్.
5/6

అందరికీ రాఖీ శుభాకాంక్షలు అని ఫొటోలకు క్యాప్షన్ పెట్టారు.
6/6

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కూడా గత వారమే జరిగింది.
Published at : 31 Aug 2023 09:44 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement