అన్వేషించండి
Advertisement

Chiranjeevi Meets His Fan: క్యాన్సర్ తో పోరాడుతున్న అభిమానిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి
క్యాన్సర్ తో పోరాడుతున్న అభిమానిని పరామర్శించిన మెగా స్టార్ చిరంజీవి

అభిమానిని పరామర్శిస్తున్న చిరంజీవి
1/7

క్యాన్సర్ తో పోరాడుతున్న తన అభిమాని చక్రధర్ ని కలిసిన మెగాస్టార్ చిరంజీవి.
2/7

తన అభిమాన హీరో బాటలోనే చక్రధర్ కూడా సమాజ సేవ చేస్తూ ఎంతో మంది పేదలకు సాయం చేశాడు.
3/7

ఎవరికి ఆపద వచ్చినా వెంటనే సహాయం చేసే వాళ్ళలో చిరంజీవి ముందుంటారు.
4/7

బ్లడ్ బ్యాంక్ పెట్టి నిత్యం ఎంతో మంది ప్రాణాలు నిలబెడుతున్నారు చిరంజీవి.
5/7

చక్రధర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్పారు.
6/7

తన అభిమాని చక్రధర్ తో చిరంజీవి.
7/7

మెరుగైన సేవలు అందించాల్సిందిగా అక్కడి వైద్యులకి ప్రత్యేకంగా చిరంజీవి సూచించారు.
Published at : 16 Aug 2022 05:03 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ఎంటర్‌టైన్‌మెంట్
హైదరాబాద్
ఆటో
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement