అన్వేషించండి
Meenakshi Chaudhary Photos: శారీలో మీనాక్షి చౌదరి - మహేష్ సినిమాలో మనసు దోచేలా ఉంది మరి!
Meenakshi Chaudhary Saree Photos: 'గుంటూరు కారం' సినిమాతో సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయడానికి మీనాక్షి చౌదరి రెడీ అవుతోంది. ప్రీ రిలీజ్ వేడుకలో ఇలా శారీలో సందడి చేసింది.
మీనాక్షి చౌదరి
1/9

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సినిమా 'గుంటూరు కారం'లో శ్రీలీల మెయిన్ హీరోయిన్ అయితే... మీనాక్షి చౌదరి రెండో హీరోయిన్. ఇంతకు ముందు మాస్ మహారాజా రవితేజతో 'ఖిలాడీ', అడివి శేష్ 'హిట్' సినిమాల్లో ఆమె నటించారు. సుశాంత్ 'ఇచట వాహనములు నిలుపరాదు' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యారు. మహేష్ సినిమాలో ఛాన్స్ ఆమె కెరీర్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి.
2/9

'గుంటూరు కారం' సినిమాలో రమణ పాత్రలో మహేష్ బాబు నటిస్తే... రాజీ పాత్రలో మీనాక్షి చౌదరి నటించారు.
Published at : 10 Jan 2024 09:10 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















