అన్వేషించండి
Manchu Lakshmi: టాంక్ టాప్‌లో మంచు లక్ష్మి స్టన్నింగ్ లుక్ - స్టైలిష్ ఫోజులతో ఆకట్టుకుంటున్న నటి
Manchu Lakshmi Latest Photos: మంచు లక్ష్మి రోజురోజుకు మరింత రెచ్చిపోతుంది. ముంబై మాకాం మార్చినప్పుటి నుంచి గ్లామర్ డోస్ అమాంతం పెంచింది.
Image Credit: lakshmimanchu/Instagram
1/6

Manchu Lakshmi Photos: ముంబైకి మకాం మార్చిన తర్వాత మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది.
2/6

రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటోలకు ఫోజులు ఇస్తుంది. తరచూ ఫోటో షూట్‌లు చేస్తూ హాట్ షో చేస్తుంది. తాజాగా ఆమె ట్రెండీ టాంక్ టాప్‌లో స్టైలిష్‌గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
3/6

ఇలా మంచు లక్ష్మిని చూసి అంతా ఫిదా అవుతున్నారు. అయితే గతేడాది ముంబై వెళ్లిన మంచు లక్ష్మి అక్కడే స్థరపడాలని నిర్ణయించుకుంది.
4/6

అక్కడే ఆఫర్స్ అందుకుని నటిగా తనని తారు ఫ్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది.
5/6

ఇప్పటికే పలు టాక్ షోలో పాల్గొంటున్న మంచు లక్ష్మి బాలీవుడ్ చిత్రాల్లో ఆఫర్స్ కోసం ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మంచు లక్ష్మి ఆదిపర్వం మూవీతో బిజీగా ఉంది.
6/6

మంచు లక్ష్మి లేటెస్ట్ ఫోటోలు వైరల్ (lakshmimanchu/Instagram)
Published at : 24 Apr 2024 07:03 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
హైదరాబాద్
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















