అన్వేషించండి
Mamitha Baiju Photos: బ్లాక్ డ్రెస్ లో ప్రేమలు బ్యూటీ మమితా బైజు - పుష్పరాజ్ లా తగ్గేదే లే అన్నట్టు ఫోజిచ్చింది!
Mamitha Baiju Photos: ఒకే ఒక సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ సంపాదించుకుంది ప్రేమలు బ్యూటీ మమితా బైజు. ముద్ద మందారంలా కనిపించే మమితా లేటెస్ట్ గా బ్లాక్ డ్రెస్ ఫొటోస్ షేర్ చేసింది...
మమిత బైజు ఫోటోలు (Images Source : Instagram/Mamitha Baiju)
1/5

ప్రేమలు సినిమాతో ఊహించనంతగా భారీ హిట్ అందుకుంది మలయాళ హీరోయిన్ మమిత బైజు. ఈ ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో అదిరిపోయే క్రేజ్ సంపాదించుకుంది. అంతకు ముందు మలయాళంలో చాలా సినిమాల్లో నటించినా ప్రేమలు మూవీ తన కెరీర్ని మలుపు తిప్పేసింది.
2/5

మలయాళంలో బ్లాక బస్టర్ అయిన ప్రేమలు మూవీని రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులోకి తీసుకొచ్చారు..ఇక్కడ సూపర్ సక్సెస్ అయింది. మలయాళంలో తన సినీ కెరీర్ ప్రారంభించిన బ్యూటీ పదికి పైగా సినిమాల్లో నటించింది...
Published at : 13 Jun 2024 01:59 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















