అన్వేషించండి
Mamitha Baiju : విజయ్ 69వ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మమితా బైజు.. ప్రేమలు బ్యూటీ మంచి ఆఫరే పట్టిందిగా
Mamitha Baiju Latest Photos : ప్రేమలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మమితా బైజు. ఈ కేరళ బ్యూటీ తన నటన, గ్లామర్‌తో విజయ్ 69 సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది.
మమితా బైజు సినిమాలు(Images Source : Instagram/Mamitha Baiju)
1/6

మమితా బైజు విజయ్ దళపతి సినిమాగా చెప్తోన్న విజయ్ 69లో ఛాన్స్ కొట్టేసింది. (Images Source : Instagram/Mamitha Baiju)
2/6

23 ఏళ్ల ఈ భామ విజయ్ సినిమాలో నటిస్తుండడంతో తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇన్స్టాల్లోని స్టోరీల్లో ఈ విషయాన్ని వెల్లడించింది.(Images Source : Instagram/Mamitha Baiju)
Published at : 04 Oct 2024 08:08 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్

Nagesh GVDigital Editor
Opinion




















