అన్వేషించండి
Malavika Mohanan Photos: ఒళ్లుని విల్లులా వంచిన ఈ సుకుమారి ఎవరో తెలుసా
image credit : Malavika Mohanan/Instagram
1/8

'పెట్టం పోలె' అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చించి మాళవిక. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'పేట' లో కీలక పాత్రలో నటించింది. విజయ్ హీరోగా, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'మాస్టర్' సినిమాతో మరింత పాపులర్ అయింది.
2/8

సౌత్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతున్న మాళవిక... వ్యక్తిగత విషయాలపై కూడా చర్చ జరుగుతోంది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌తో ప్రేమలో ఉన్నట్లు టాక్ .
Published at : 08 Apr 2022 12:08 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి

Nagesh GVDigital Editor
Opinion




















