అన్వేషించండి
Meenakshi chaudhary: ఘాటు పెంచిన 'గుంటూరుకారం' బ్యూటీ
'గుంటూరుకారం' బ్యూటీ మీనాక్షి చౌదరి
Image Credit: Meenakshi chaudhary / Instagram
1/6

మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న గుంటూరుకారం సినిమాలో నటిస్తోంది మీనాక్షి చౌదరి
2/6

మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా తెలుగులో లక్కీ భాస్కర్ అనే సినిమా వస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా మీనాక్షిని ఖరారు చేసిందట టీమ్. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నవంబరులో షూటింగ్ ప్రారంభం కానుంది
Published at : 19 Oct 2023 11:21 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















