అన్వేషించండి
Madonna Sebastian Photos: మడోన్నా సెబాస్టియన్ లేటెస్ట్ ఫోటోస్ - అసలు ఈమె గుర్తుందా మీకు!
Madonna Sebastian Photos : ప్రేమమ్ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ కి దగ్గరైంది మడోన్నా సెబాస్టియన్. ఆమె కెరీర్లో హిట్స్ ఉన్నప్పటికీ కెరీర్ టర్న్ అయ్యే ఛాన్సులు రావడం లేదు. ఆమె లేటెస్ట్ పిక్స్ ఇవిగో...

Image credit: Madonna Sebastian/Instagram
1/5

మలయాళ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగులో ప్రేమమ్, శ్యామ్ సింగరాయ్ సినిమాలతోతెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. కోలీవుడ్ లో కూడా వరుస అవకాశాలను అందుకుంటోంది. ఈ మధ్య లియో సినిమాలో విజయ్ సోదరిగా నటించింది
2/5

విజయ్, త్రిష జంటగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లియో. తెలుగులో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా.. తమిళ్ లో మాత్రం అభిమానులను బాగానే మెప్పించింది. ఇందులో మడోన్నా విజయ్ కు చెల్లిగా.. ఎలీషా దాస్ పాత్రలో కనిపించింది.
3/5

మడోన్నాకి వరుస అవకాశాలున్నాయి కానీ చెప్పుకోదగిన సక్సెస్ లేదు..సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మడోన్నా సెబాస్టియన్ లేటెస్ట్ గా షేర్ చేసిన పిక్స్ ఇవి...
4/5

మడోన్నా సెబాస్టియన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : madonnasebastianofficial / instagram)
5/5

మడోన్నా సెబాస్టియన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : madonnasebastianofficial / instagram)
Published at : 22 May 2024 12:57 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion