అన్వేషించండి
Madonna Sebastian: ప్రకృతి మధ్య ప్రేమమ్ బ్యూటీ.. ముద్దమందారంలా మెరిసిపోతున్న మడోన్నా సెబాస్టియన్!
Madonna Sebastian Photos : ప్రేమమ్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన మడోన్నా సెబాస్టియన్... రీసెంట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి. రెడ్ శారీలో మెరిసిపోతోంది..

Image credit: Madonna Sebastian/Instagram
1/6

తెలుగులో ప్రేమమ్, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మడోన్నా. తెలుగులో కన్నా తమిళంలో వరుస అవకాశాలు అందుకుంటోంది. లియో సినిమాలో విజయ్ సోదరిగా నటించింది....
2/6

ప్రేమమ్ బ్యూటీకి వరుస ఛాన్సులొస్తున్నాయి కానీ చెప్పుకోదగిన సక్సెస్ లేదు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మడోన్నా సెబాస్టియన్ లేటెస్ట్ గా రెడ్ శారీ పిక్స్ షేర్ చేసింది...
3/6

మడోన్నా సినిమాల్లోకి వచ్చి పదేళ్లైంది కానీ..ఇప్పటివరకూ సరైన అవకాశం ఆమె అకౌంట్లో పడలేదు. అందం,నటనలో మంచి మార్కులే పడినప్పటకీ చెప్పుకోదగిన ఛాన్సులు రావడం లేదు..
4/6

మడోన్నా సెబాస్టియన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : madonnasebastianofficial / instagram)
5/6

మడోన్నా సెబాస్టియన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : madonnasebastianofficial / instagram)
6/6

మడోన్నా సెబాస్టియన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : madonnasebastianofficial / instagram)
Published at : 20 Jun 2024 08:41 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తిరుపతి
అమరావతి
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion