అన్వేషించండి

Krithi Shetty : కృతి శెట్టికి కట్టూ అందమే.. బొట్టు అందమే.. పింక్ శారీలో బేబమ్మ ఫోటోలు చూశారా?

Krithi Shetty Latest Photos : తెలుగు ప్రేక్షకులు కృతి శెట్టిని క్యూట్​గా బేబమ్మ అని పిలుచుకుంటారు. ఈ బేబమ్మ తాజాగా పింక్ శారీలో అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది.

పింక్ శారీలో కృతిశెట్టి లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Krithi Shetty)

1/6
హీరోయిన్ కృతిశెట్టి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. పింక్ శారీలో బేబమ్మ చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/Krithi Shetty)

2/6
గోల్డెన్ అంచు వచ్చిన పింక్ శారీ కట్టుకుని.. దానికి తగ్గ డిజైనర్ బ్లౌజ్ వేసుకుంది కృతి. శారీ లుక్​కి తగ్గట్లు తన టోటల్ లుక్ ఉండేలా స్టైల్ చేసుకుంది. (Images Source : Instagram/Krithi Shetty)

3/6
మెడలో కుందన్స్​తో కూడిన గొలుసు, చేతులకు బ్రాస్​లెట్, చెవులకు ఇయర్​ రింగ్ ధరించి ట్రెడీషనల్​గా కనిపించింది. హెయిర్​ని లీవ్ చేసి స్టైలిష్ లుక్స్​ని యాడ్ చేసింది.(Images Source : Instagram/Krithi Shetty)

4/6
మెరిసే, పింక్ మేకప్ లుక్​లో కృతి అందంగా కనిపించింది. ఈ అందాన్ని రెట్టింపు చేసేలా బొట్టు పెట్టుకుంది. ఇది తన అందాన్ని మరింత బ్యూటీఫుల్​గా చేసింది. (Images Source : Instagram/Krithi Shetty)

5/6
ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. బ్యూటీఫుల్ క్యాప్షన్ ఇచ్చింది కృతి. #bindi love forever 🩷 #pink #saree #love అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Krithi Shetty)

6/6
కృతి శెట్టి తెలుగులో ఉప్పెన సినిమాతో హీరోయిన్​గా కెరీర్​ను ప్రారంభించి మంచి హిట్ అందుకుంది. అనంతరం పలు సినిమాలు చేసింది. తమిళ్​లో కూడా సినిమాలు చేస్తోంది. తాజాగా మలయాళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది కృతి. (Images Source : Instagram/Krithi Shetty)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Laddu: ప్రాయశ్చిత్తానికి పోటీగా పాప ప్రక్షాళణ- ఈనెల 28న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పూజలు
ప్రాయశ్చిత్తానికి పోటీగా పాప ప్రక్షాళణ- ఈనెల 28న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పూజలు
Telangana: అనుమతులు రద్దు చేస్తాం- ఇంజినీరింగ్ కాలేజీలకు రేవంత్ హెచ్చరిక
అనుమతులు రద్దు చేస్తాం- ఇంజినీరింగ్ కాలేజీలకు రేవంత్ హెచ్చరిక
Botcha Lakshman Rao :  ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం - జనసేనలో చేరనున్న బొత్స !
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం - జనసేనలో చేరనున్న బొత్స !
Hyderabad News: హైదరాబాద్‌లోని ఫుడ్ అండ్ షాపింగ్ లవర్స్ కి గుడ్ న్యూస్
హైదరాబాద్‌లోని ఫుడ్ అండ్ షాపింగ్ లవర్స్ కి గుడ్ న్యూస్ 
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Mahabubnagar News: ఈ వాగు దాటాలంటే సాహసం అనే చెప్పాలిHarsha Sai: న్యూ*డ్ వీడియోలతో హర్షసాయి వేధింపులు - ఇన్‌స్టాలో క్లారిటీకేజ్రీవాల్‌ని రాముడితో పోల్చిన సీఎం అతిషి, ఇంట్రెస్టింగ్ పోస్ట్ప్రకాశ్ రాజ్‌కి పవన్ కల్యాణ్‌ వార్నింగ్, సనాతన ధర్మంపై జోకులా అంటూ సీరియస్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Laddu: ప్రాయశ్చిత్తానికి పోటీగా పాప ప్రక్షాళణ- ఈనెల 28న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పూజలు
ప్రాయశ్చిత్తానికి పోటీగా పాప ప్రక్షాళణ- ఈనెల 28న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పూజలు
Telangana: అనుమతులు రద్దు చేస్తాం- ఇంజినీరింగ్ కాలేజీలకు రేవంత్ హెచ్చరిక
అనుమతులు రద్దు చేస్తాం- ఇంజినీరింగ్ కాలేజీలకు రేవంత్ హెచ్చరిక
Botcha Lakshman Rao :  ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం - జనసేనలో చేరనున్న బొత్స !
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం - జనసేనలో చేరనున్న బొత్స !
Hyderabad News: హైదరాబాద్‌లోని ఫుడ్ అండ్ షాపింగ్ లవర్స్ కి గుడ్ న్యూస్
హైదరాబాద్‌లోని ఫుడ్ అండ్ షాపింగ్ లవర్స్ కి గుడ్ న్యూస్ 
Nara Lokesh : నారా  లోకేష్ ఇలాంటి వారా ? విశాఖలో ఏం జరిగిందో తెలుసా ?
నారా లోకేష్ ఇలాంటి వారా ? విశాఖలో ఏం జరిగిందో తెలుసా ?
Dhruv Vikram New Movie: అజయ్ భూపతి దర్శకత్వంలో ధృవ్ విక్రమ్ - తెలుగు, తమిళ భాషల్లో భారీగా...
అజయ్ భూపతి దర్శకత్వంలో ధృవ్ విక్రమ్ - తెలుగు, తమిళ భాషల్లో భారీగా...
Anantapur: అనంతపురంలో రథం కాల్చిన నిందితుడు అరెస్ట్ - 24 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు 
అనంతపురంలో రథం కాల్చిన నిందితుడు అరెస్ట్ - 24 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు 
Pawan Kalyan: సౌత్ ఇండియా
సౌత్ ఇండియా" హిందుత్వ "ముఖచిత్రం పవన్ కల్యాణ్- అసలు టార్గెట్ అదేనా?
Embed widget