అన్వేషించండి
నీలి రంగు చీరలోనా - చందమామలా మెరిసిపోతున్న కృతి!
ప్రముఖ హీరోయిన్ కృతి సనన్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
కృతి సనన్
1/8

కృతి సనన్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
2/8

ఇందులో ఆమె బ్లూ చీరలో మెరిసిపోతూ కనిపించారు.
3/8

కృతి సనన్ ఇటీవలే జాతీయ అవార్డు అందుకున్నారు.
4/8

2021లో విడుదల అయిన ‘మిమి’ సినిమాకు కృతి సనన్‌కు జాతీయ అవార్డు దక్కింది.
5/8

ఈ సంవత్సరం కృతి సనన్‌కు అంతగా కలిసిరాలేదు.
6/8

‘షెహజాదా’, ‘ఆదిపురుష్’, ‘గణపథ్’ సినిమాలు భారీ డిజాస్టర్లుగా నిలిచాయి.
7/8

అయితే ప్రస్తుతం తన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.
8/8

వీటితో తిరిగి ఫాంలోకి వచ్చే అవకాశం ఉంది.
Published at : 07 Nov 2023 03:40 AM (IST)
View More
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















