అన్వేషించండి
Kriti Kharbanda: పవన్ కళ్యాణ్ హీరోయిన్ రీసెంట్ ఫొటోస్.. రీఎంట్రీ కోసం ఎదురుచూస్తోన్న కృతి కర్బంద!
Kriti Kharbanda Photos: పవన్ కళ్యాణ్ 'తీన్ మార్' సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి కర్భంద... ఆ తర్వాత చెప్పుకోదగిన ఆఫర్లు అందుకోలేదు. ఆమె రీసెంట్ గా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ ఇవి...
Image credit: kriti kharbanda/Instagram
1/5

కృతి కర్బంద అనే కన్నా పవన్ కళ్యాణ్ తీన్ మార్ మూవీ హీరోయిన్ అనగానే గుర్తొస్తుంది. వయ్యారాల ఓణికట్టి జాబిల్లిలా మెరిసింది కృతి. ఆ మూవీ తర్వాత ఆఫర్లైతే వచ్చాయికానీ అవేమీ ఆమె కెరీర్ కి బూస్ట్ ఇవ్వలేకపోయాయి.
2/5

తీన్ మార్ తర్వాత రామ్ తో కలసి ఒంగోలుగిత్త మూవీలో నటించింది... ఆ తర్వాత రామ్ చరణ్ బ్రూస్ లీలో సోదరిపాత్రలో మెరిసింది.
3/5

బోణి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కృతి...ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో అమ్మడికి ఐరన్ లెగ్ ట్యాగ్ వేసేశారు టాలీవుడ్ ప్రేక్షకులు..దీంతో టాలీవుడ్ లో కృతికి పెద్దగా చెప్పుకోదగిన ఆఫర్లు రాలేదు. కన్నడం, హిందీ, తమిళంలోనూ అదృష్టం పరీక్షించుకుంది
4/5

బాలీవుడ్ హీరో పుల్కిత్ సామ్రాట్ తో ప్రేమలో మునిగితేలిన కృతి రీసెంట్ గా పెళ్లిచేసుకుంది.. పెళ్లి తర్వాత కూడా కెరీర్ కొనసాగిస్తోంది.
5/5

కృతి కర్బంద ఫొటోలు Image credit: kriti kharbanda/Instagram
Published at : 04 Sep 2024 03:29 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
జాబ్స్
పాలిటిక్స్
తెలంగాణ
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















