అన్వేషించండి
Ram Charan & Upasana Marriage Mantra : ఉపాసన ఇస్తోన్న రిలేషన్షిప్ మంత్ర ఇదే.. మ్యారెజ్ లైఫ్‌లో కచ్చితంగా ఫాలో అవుతానని చెప్తోన్న రామ్ చరణ్ భార్య
Secret Behind Happy Marriage : రామ్ చరణ్, ఉపాసన పెళ్లై 13 ఏళ్లు దాటినా ఇప్పటికీ సక్సెస్ఫుల్ సెలబ్రెటీ కపుల్‌గా ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ బంధం కోసం ఉపాసన ఓ టెక్నిక్ వాడుతుందట. అదేంటంటే..
రామ్ చరణ్, ఉపాసన మ్యారేజ్ లైఫ్ మంత్ర
1/9

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన విడాకుల కథలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. సెలబ్రెటీలు ఈ మధ్య విడాకలు పేరుతో విడిపోతున్నారు. అయితే రామ్ చరణ్ తేజ, ఉపాసన కామినేనిలు అలాంటివారికి భిన్నం.
2/9

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ 2012లో ఉపాసన కామినేనిని వివాహం చేసుకున్నారు. 2023లో రామ్ చరణ్, ఉపాసనకు ఓ కుమార్తె జన్మించారు. ఆమె పేరు క్లింకారా.
3/9

సామాజిక మాధ్యమాలలో ఉపాసన ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తన రొటీన్, వర్క్ లైఫ్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య తమ మ్యారేజ్ లైఫ్‌కి సంబంధించిన ఓ సీక్రెట్ చెప్పారు ఉపాసన.
4/9

ఉపాసన తన మ్యారేజ్ లైఫ్ సక్సెస్‌గా ఉండేందుకు తన తల్లి చెప్పిన ఓ టిప్ ఫాలో అవుతుందట. "నా తల్లి నాతో వారంలో ఏదొక రాత్రి ప్రేమ రాత్రిగా మారాలని చెప్పింది. ఏ జంటకైనా ఇది అవసరమని చెప్పింది. దాని అవసరం మాకు ఇప్పటికి అర్థమైంది." అని చెప్పింది.
5/9

ఇద్దరం బిజీగా ఉంటాము. ఆ సమయంలో మాకు పర్సనల్ స్పేస్ తక్కువగా దొరుకుతుంది. దానిని మేము యుటిలైజ్ చేసుకుంటాము. ''మేము ఇంట్లో ఉన్నప్పుడు ఇతర విషయాల గురించి ఆలోచించము. ఫోన్, టీవీ వంటివేవీ మా మధ్యకు రానివ్వము.'' అని చెప్పారు.
6/9

"మా మధ్య కూడా కొన్నిసార్లు సమస్యలు వస్తాయి. కానీ మేము మాట్లాడుకుని వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తాము. చాలా విషయాలు మాట్లాడుకుంటాము. ఒక రిలేషన్లో ఈ కమ్యూనికేషన్ చాలా అవసరం."
7/9

హ్యాపీగా ఉండాలనుకుంటే.. సంతోషకరమైన సంబంధం కోసం కమ్యూనికేషన్ చాలా అవసరం.
8/9

ఈ కమ్యూనికేషన్ వల్లనే ఇద్దరూ కెరీర్లో బిజీగా ఉన్నా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ అవుతున్నారు.
9/9

అహం, తమ కోరికలను వదులుకుని భాగస్వామితో సమయాన్ని కేటాయిస్తూ ఉంటే.. కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది. దీనివల్ల వారి వైవాహిక జీవితం హ్యాపీగా ఉంటుంది.
Published at : 07 Oct 2025 04:16 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















