అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Krithi Shetty Photos : బ్లూ డ్రెస్‌లో బేబమ్మ.. న్యూ ఇయర్ పోస్ట్‌లో స్టన్నింగ్ ఫోజులిచ్చిన కృతిశెట్టి
Krithi Shetty New Year Post : కృతి శెట్టి న్యూ ఇయర్‌కి సంబంధించిన పోస్ట్‌ను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది.
![Krithi Shetty New Year Post : కృతి శెట్టి న్యూ ఇయర్‌కి సంబంధించిన పోస్ట్‌ను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/01/bd52447c010fed568fcdd2dd2f18aead1704095471709874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కృతి శెట్టి ఫోటోలు (Image Source : Instagram/krithi.shetty_official)
1/7
![ఉప్పెనతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కృతి శెట్టి 2024 న్యూ ఇయర్ సందర్భంగా ఇన్‌స్టాలో ఓ పోస్టు చేసింది. ఆమె ఫోటోలను కూడా ఈ పోస్ట్‌కి జత చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/01/4f2ef545aece366f2042b5cd06beb4a6f8a1c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఉప్పెనతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కృతి శెట్టి 2024 న్యూ ఇయర్ సందర్భంగా ఇన్‌స్టాలో ఓ పోస్టు చేసింది. ఆమె ఫోటోలను కూడా ఈ పోస్ట్‌కి జత చేసింది.
2/7
![బ్లూ డ్రెస్‌లో స్టన్నింగ్ ఫోజులిచ్చిన బేబమ్మ.. ఈ చిత్రాలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అభిమానులందరూ వాటికి లైక్ కొడుతూ హాట్‌గా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/01/b0845e3d607ac43b3cfb3650f9472de5003ce.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బ్లూ డ్రెస్‌లో స్టన్నింగ్ ఫోజులిచ్చిన బేబమ్మ.. ఈ చిత్రాలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అభిమానులందరూ వాటికి లైక్ కొడుతూ హాట్‌గా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు.
3/7
![ఈ ఫోటోలకు May the #newyear bring you warmth, love, and light to guide your path to a positive destination🥰🥳✨ అంటూ క్యాప్షన్ ఇచ్చింది కృతి శెట్టి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/01/bc2ca380067c4fe7edcf32811963c4088ac6e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఫోటోలకు May the #newyear bring you warmth, love, and light to guide your path to a positive destination🥰🥳✨ అంటూ క్యాప్షన్ ఇచ్చింది కృతి శెట్టి.
4/7
![డ్రెస్ విషయానికి వస్తే.. థ్రెడ్స్తో కూడిన స్లీవ్ లెస్ టాప్‌ను బ్లూ పాంట్‌తో జత చేసింది. పోనీ హెయిర్ స్టైల్‌తో తన లుక్‌ని సెట్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/01/bc95cd7ef1da5bf19c7187d806720fdf0a515.jpg?impolicy=abp_cdn&imwidth=720)
డ్రెస్ విషయానికి వస్తే.. థ్రెడ్స్తో కూడిన స్లీవ్ లెస్ టాప్‌ను బ్లూ పాంట్‌తో జత చేసింది. పోనీ హెయిర్ స్టైల్‌తో తన లుక్‌ని సెట్ చేసింది.
5/7
![బ్లూ లెన్స్ పెట్టుకుని.. షైనీ మేకప్‌తో.. రెడ్ లిప్‌స్టిక్ అప్లై చేసి ఫోటోలకు ఫోజులిచ్చింది. రింగుల చెవిరింగులతో తన లుక్‌ని బ్లెండ్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/01/e1fe7196f8287419a10c3fa7a78bb35425fc7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బ్లూ లెన్స్ పెట్టుకుని.. షైనీ మేకప్‌తో.. రెడ్ లిప్‌స్టిక్ అప్లై చేసి ఫోటోలకు ఫోజులిచ్చింది. రింగుల చెవిరింగులతో తన లుక్‌ని బ్లెండ్ చేసింది.
6/7
![ఉప్పెనతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన భామ.. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. వెంటనే శ్యామ్ సింగ్రాయ్ సినిమాతో కూడా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/01/9c4aee7d7984bd1e042080658399cec494124.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఉప్పెనతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన భామ.. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. వెంటనే శ్యామ్ సింగ్రాయ్ సినిమాతో కూడా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
7/7
![ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ.. మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తుంది. తమిళంలో కూడా మంచి పాత్రలు పోషిస్తున్నట్లు ఈ భామ చెప్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/01/04fd624212f924809d934fc47bd2507e2ad27.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ.. మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తుంది. తమిళంలో కూడా మంచి పాత్రలు పోషిస్తున్నట్లు ఈ భామ చెప్తుంది.
Published at : 01 Jan 2024 01:31 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పాలిటిక్స్
ఎడ్యుకేషన్
నెల్లూరు
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement