'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.(Photo Courtesy: Krithi Shetty Instagram)
తన క్యూట్ లుక్స్ తో యూత్ ని ఫిదా చేసింది. (Photo Courtesy: Krithi Shetty Instagram)
దీంతో ఈ టీనేజ్ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్నాయి.(Photo Courtesy: Krithi Shetty Instagram)
రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన 'శ్యామ్ సింగరాయ్', 'బంగార్రాజు' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.(Photo Courtesy: Krithi Shetty Instagram)
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో 3 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ ను రీచ్ అయింది. (Photo Courtesy: Krithi Shetty Instagram)
ఈ సందర్భంగా అభిమానులకు గులాబీతో ప్రపోజ్ చేస్తున్నట్లుగా పోజులిచ్చింది కృతి.(Photo Courtesy: Krithi Shetty Instagram)
ప్రస్తుతం ఈ బ్యూటీ సుధీర్ బాబు నటిస్తోన్న 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', నితిన్ హీరోగా చేస్తోన్న 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలతో పాటు రామ్-లింగుస్వామి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో కూడా నటిస్తోంది.(Photo Courtesy: Krithi Shetty Instagram)
కృతిశెట్టి ఫొటోలు (Photo Courtesy: Krithi Shetty Instagram)
Neha Shetty Photos: రాధిక చీర కడితే ఆ లుక్కే వేరప్పా!
Bigg Boss Divi Photos: బిగ్ బాస్ బ్యూటీ దివి ఇక్కడ కొత్తగా కనిపిస్తోంది!
Guppedantha Manasu Jyothi Rai : హాట్ ఫొటోలతో చెలరేగిపోతున్న 'గుప్పెడంత మనసు' జగతి మేడం
పింక్ సూట్ లో వింత పోజ్ ఇస్తున్న - ఈ బోల్డ్ బ్యూటీని గుర్తుపట్టారా?
Poonam Bajwa Photos : డెనిమ్ స్కర్ట్లో బ్యూటీఫుల్ లేడీ పూనమ్ బజ్వా
Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం
Kotamreddy : చంద్రబాబు అరెస్ట్పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !
Khairatabad Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ వినాయకుడు - అర్ధరాత్రి ఆఖరి పూజ, వేకువజాము నుంచి యాత్ర
Chandrababu Special Song: ‘తెలుగు జాతి వెలుగుబిడ్డ లేరా’ చంద్రబాబు అరెస్టుపై స్పెషల్ సాంగ్ - రిలీజ్ చేసిన నారా లోకేశ్
/body>