(Courtesy : Instagram) 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది నభా నటేష్.
(Courtesy : Instagram) ఈ సినిమా తరువాత అమ్మడు బిజీ అవుతుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు.
(Courtesy : Instagram) దీంతో దర్శకనిర్మాతల దృష్టిలో పడడానికి నానాతంటాలు పడుతోంది.
(Courtesy : Instagram) ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
(Courtesy : Instagram) గతంలో పోలిస్తే నభా తన గ్లామర్ డోస్ బాగా పెంచేసింది.
(Courtesy : Instagram) మొన్నటికి మొన్నే కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేసిన ఈ బ్యూటీ తాజాగా మరికొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.
(Courtesy : Instagram) వైట్ కలర్ శారీ కట్టుకొని అమ్మడు ఇచ్చిన ఫోజులకు ఎవరైనా మెస్మరైజ్ అవ్వాల్సిందే. ఆ రేంజ్ లో గ్లామర్ షో చేసింది.
Chiranjeevi Meets His Fan: క్యాన్సర్ తో పోరాడుతున్న అభిమానిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి
Deepthi Sunaina: టీ షర్టు -పొట్టి నిక్కరుతో రాక్ స్టార్లా మారిపోయిన దీప్తి
Allu Sneha Reddy: స్నేహా రెడ్డి ముందు హీరోయిన్లు కూడా దిగదుడుపే
Nabha Natesh: ఆకాశం సముద్రాన్ని ఎక్కడ తాకుతుందో అక్కడ తనని కలవమంటున్న ఇస్మార్ట్ భామ నభా నటేష్
Guppedantha Manasu Sakshi : రిషిని మరోసారి రిజెక్ట్ చేసి క్లాస్ పీకిన సాక్షి(రసజ్ఞ) బ్యూటిఫుల్ పిక్స్
AP Dharmika Parishat : ఏపీలో ఆలయాల, మఠాల వ్యవహారాలన్నీ ఇక ధార్మిక పరిషత్ చేతుల మీదుగానే - ప్రభుత్వ జీవో రిలీజ్ !
Live Train Status: రైలు రన్నింగ్ స్టేటస్ తెలుసుకోవాలా! పేటీఎం యాప్‌తో వెరీ ఈజీ!!
Himanshu Tweet : మా తాత టైగర్ - కేసీఆర్ మనవడి ట్వీట్ వైరల్ !
Apple Lays off: యాపిల్ నువ్వేనా ఇలా చేసింది! ఉద్యోగుల్ని తొలగించిన టెక్ దిగ్గజం