బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ 'భరత్ అనే నేను' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. (Courtesy : Instagram)
ఆ తరువాత 'వినయ విధేయ రామ' అనే సినిమాలో కనిపించింది. ఇది ప్లాప్ అవ్వడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది.(Courtesy : Instagram)
బాలీవుడ్ లో ఈమె నటించిన 'కబీర్ సింగ్' సినిమా రెండు వందల కోట్ల క్లబ్ లో చేరడంతో ఆమెకి అవకాశాలు పెరిగాయి.(Courtesy : Instagram)
సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా కియారాకు వరుస అవకాశాలు వస్తున్నాయి.(Courtesy : Instagram)
రీసెంట్ గా ఈ బ్యూటీకి దర్శకుడు శంకర్ రూపొందించనున్న సినిమాలో ఛాన్స్ వచ్చింది.(Courtesy : Instagram)
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించనున్నారు.(Courtesy : Instagram)
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ మాల్దీవ్స్ వెకేషన్ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి. (Courtesy : Instagram)
Poorna - Shamna Kasim Latest Photos: పూర్ణకు ఏం కావాలో తెలుసు - లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
Ritika Singh Latest Photos: గురు - ఈ హీరోయిన్ గుర్తుందా? రితికా సింగ్
Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్
Genelia D'Souza: నవ్వుతో ఫిదా చేస్తోన్న 'బొమ్మరిల్లు' బ్యూటీ
Divyabharathi photos: 'బ్యాచిలర్' బ్యూటీ దివ్యభారతి హాట్ ఫోజులు
NTR Centenary birth celebrations : తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !
Khammam Politics: పాలేరులో గుచ్చే గులాబీ ముళ్లు- పోటీ పక్కా అంటున్న తుమ్మల, మరి కందాల పరిస్థితి ఏంటి..?
Anantapur: తెల్లవారుజామున విషాదం, గ్యాస్ సిలిండర్ పేలి కుటుంబానికి చెందిన నలుగురు మృతి
Irritable Bowel Syndrome: మీకు ఈ అలవాట్లు ఉంటే కడుపు కల్లోలమే, ఇలా చేస్తే సేఫ్!