అన్వేషించండి
Advertisement

Meenakshi Chaudhary: మోడ్రన్ సత్యభామలా మీనాక్షి చౌదరి
మీనాక్షి చౌదరి

Image Credit: Instagram
1/6

భామనే.. సత్యభామనే.. అన్నట్లు ఫోజులు పెట్టేస్తుంది మీనాక్షి చౌదరి. Image Credit: Meenakshi Chaudhary/Instagram
2/6

ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. Image Credit: Meenakshi Chaudhary/Instagram
3/6

తొలిసినిమా సక్సెస్ ఇవ్వకపోయినా తనకి అవకాశాలు మాత్రం వరుస పెట్టి వస్తున్నాయి. Image Credit: Meenakshi Chaudhary/Instagram
4/6

ఖిలాడీ సినిమాలో రవితేజ సరసన నటించింది. Image Credit: Meenakshi Chaudhary/Instagram
5/6

తాజాగా అడవి శేష్ తో కలిసి హిట్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. Image Credit: Meenakshi Chaudhary/Instagram
6/6

వరుస ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. Image Credit: Meenakshi Chaudhary/Instagram
Published at : 15 Dec 2022 03:26 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్‌టైన్‌మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion