అన్వేషించండి
Keerthy Suresh : దసరా పండక్కి అందంగా ముస్తాబవ్వాలంటే కీర్తి సురేశ్‌ని ఫాలో అయిపోండి
Keerthy Suresh Latest Photos : కీర్తి సురేశ్ దసరా లుక్స్‌లో అందంగా కనిపించింది. ట్రెడీషనల్ లుక్‌లో ఫెస్టివల్ వైబ్స్ అంటూ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది.
దసరా లుక్‌కోసం కీర్తి సురేశ్‌ని ఫాలో అయిపోండి(Images Source : Instagram/Keerthy Suresh)
1/5

కీర్తి సురేశ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. పింక్ కలర్ శారీలో కీర్తి అందంగా ముస్తాబై ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Keerthy Suresh)
2/5

పింక్ కలర్ సిల్వర్ థ్రెడ్ వర్క్ బోర్డర్‌గా వచ్చిన శారీ కట్టుకుని.. దానికి తగిన డిజైనర్ బ్లౌజ్ ధరించి.. నెట్టెడ్ స్లీవ్స్‌పై థ్రెడ్‌వర్క్‌తో వచ్చిన మోడ్రన్ బ్లౌజ్లో కీర్తి అందంగా ముస్తాబైంది. (Images Source : Instagram/Keerthy Suresh)
Published at : 10 Oct 2024 08:05 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
ఐపీఎల్

Nagesh GVDigital Editor
Opinion




















