స్టార్ హీరో కాదు, కానీ కత్రినా కైఫ్‌ను పెళ్లి చేసుకున్నాక మాత్రం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయాడు విక్కీ కౌశల్. (Image credit: Vicky Kaushal/Instagram)
కత్రినాతో కలిసి ఒక్క సినిమా కూడా చేయకపోయినా ఒక టాక్ షోలో ఆమెతో మాట కలిపి మనసు దోచుకున్నాడు. (Image credit: Vicky Kaushal/Instagram)
వీరిద్దరి పెళ్లి వార్త గుప్పుమనడంతో ఒక్కసారిగా బాలీవుడ్ జనాలు షాక్ తిన్నారు. (Image credit: Vicky Kaushal/Instagram)
కత్రినా లాంటి స్టార్ హీరోయిన్ ఒక అప్ కమింగ్ హీరోను పెళ్లాడాలనుకోవడం నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచింది. (Image credit: Vicky Kaushal/Instagram)
కత్రినాను పెళ్లి చేసుకున్నాక విక్కీ నిజంగానే స్టార్ హీరో అయిపోయాడు. (Image credit: Vicky Kaushal/Instagram)
అతను నటించిన ‘ఉరి’ సినిమా అన్ని భాషలవారికి తెగ నచ్చింది. (Image credit: Vicky Kaushal/Instagram)
విక్కీ కౌశల్ స్టైలిష్ లుక్స్ (Image credit: Vicky Kaushal/Instagram)
విక్కీ కౌశల్ స్టైలిష్ లుక్స్ (Image credit: Vicky Kaushal/Instagram)
విక్కీ కౌశల్ స్టైలిష్ లుక్స్ (Image credit: Vicky Kaushal/Instagram)
విక్కీ కౌశల్ స్టైలిష్ లుక్స్ (Image credit: Vicky Kaushal/Instagram)
Aakanksha Singh Photos: మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉన్న ఆకాంక్ష సింగ్
Simran Choudhary Photos: గుచ్చే గులాబిలా ఉన్న హైదరాబాదీ సొగసరి సిమ్రన్ చౌదరి
Tejaswini Gowda Photos: బుల్లితెర బ్యూటీ తేజస్విని గౌడ బ్యూటిఫుల్ పిక్స్
Ananya Nagalla Latest Pics: జిల్ జిల్ జిగేల్ అనేలా జిమ్లో అనన్యా నాగళ్ళ
keerthy Suresh: బంతిపూవులా మెరిసిపోతున్న కళావతి
KTR Davos Tour: తెలంగాణకు స్టాడ్లర్ రైలు కోచ్ ఫ్యాక్టరీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి - ఉద్యోగాలు ఎన్నో తెలుసా
Vegetable Rates: ఏపీలో కూరగాయల రేట్ల నియంత్రణకు ప్రత్యేక యాప్, సీఎస్ ఆదేశాలు
Stock Market News: సూచీల నేల చూపులు! సెన్సెక్స్ 303, నిఫ్టీ 99 డౌన్ - ఫెడ్ మినిట్స్ కోసం వెయిటింగ్!
Dhaniya Powder: ఈ ధనియాల పొడిని అన్నంతో, ఇడ్లీతో తినొచ్చు, ఎలా చేయాలో తెలుసా?