అన్వేషించండి
Anupama Parameswaran: అగరొత్తుల కురులు-కనికట్టు చూపుల అనుపమా పరమేశ్వరన్
Image Credit/ Anupama Parameswaran Instagram
1/7

(Image Credit/ Anupama Parameswaran Instagram)ప్రేమమ్ సినిమాతో తెలుగు తెరపై మెరిసిన అనుపమా పరమేశ్వరన్ తక్కువ టైంలోనే ప్రేక్షకులకు చేరువైపోయింది. అందం-అభినయం ఉన్న నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
2/7

(Image Credit/ Anupama Parameswaran Instagram)అనుపమ లేటెస్ట్ ప్రాజెక్ట్స్ విషయానికొస్తే తెలుగులో రౌడీ బాయ్స్, '18 పేజెస్', కార్తికేయ 2తో పాటు తమిళంలో ఓ సినిమా చేస్తోంది. సినిమాలతో పాటూ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే అనుపమా లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసింది.
Published at : 25 Oct 2021 02:17 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















