కార్తీకదీపం నెక్స్ట్ జనరేషన్ సీరియల్ లో శౌర్య-హిమ పాత్రల్లో నటిస్తున్నారు అమూల్య గౌడ, కీర్తి కేశవ్ భట్. రౌడీ బేబీ శౌర్యగా అమూల్య గౌడ, తింగరి అమాయకత్వం కలగలపిన పాత్రలో కీర్తి ఫుల్ మార్క్స్ కొట్టేశారు. ప్రస్తుతం వీళ్లిద్దరూ బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నారు...
ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ నడుస్తుండడంతో ...ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్లు కనిపించడం లేదు.
తల్లిదండ్రులు యాక్సిడెంట్ కి గురవడానికి కారణం హిమే అన్న కోపంతో ఉంటుంది శౌర్య. ఎవ్వరు ఎంతగా నచ్చజెప్పినా శౌర్య వినిపించుకోదు..అమ్మానాన్న వచ్చి చెబితేనే వింటానంటుంది. ఆ టైమ్ లో ఎంట్రీ ఇస్తాడు ఆటో డ్రైవర్ వారణాసి... మీ అమ్మా నాన్నబతికే ఉన్నారంటూ జరిగిన కథ చెబుతున్నాడు..
ప్రస్తుతం అక్కా చెల్లెళ్లు అమూల్య, కీర్తి ఇద్దరూ బిగ్ బాస్ హౌస్ లో ఉండడం కూడా వీరు కనిపించకపోవడానికి కారణంగా చెప్పొచ్చు. ప్రస్తుతం నడుస్తున్న సీజన్స్ ముగిశాక ఇద్దరూ కార్తీకదీపంలోకి రీఎంట్రీ ఇస్తారేమో చూడాలి
బిగ్ బాస్ తెలుగులో కీర్తి ఫైనల్స్ కి చేరుకుంది..కన్నడలో అమూల్య గౌడ కూడా గట్టిపోటీ ఇస్తోంది..దీంతో కార్తీకదీపం సిస్టర్స్ ఎవరో ఒకరు విన్నర్ గా నిలుస్తారేమో అంటున్నారు అభిమానులు...
కార్తీకదీపం సిస్టర్స్ శౌర్య (అమూల్య గౌడ), హిమ (కీర్తి) (Image Credit: Keerthi Keshav Bhat / Instagram) (Image Credit: Amulya Gowda/ Instagram)
కార్తీకదీపం సిస్టర్స్ శౌర్య (అమూల్య గౌడ), హిమ (కీర్తి) (Image Credit: Keerthi Keshav Bhat / Instagram) (Image Credit: Amulya Gowda/ Instagram)
కార్తీకదీపం సిస్టర్స్ శౌర్య (అమూల్య గౌడ), హిమ (కీర్తి) (Image Credit: Keerthi Keshav Bhat / Instagram) (Image Credit: Amulya Gowda/ Instagram)
Intinti Gruhalakshmi Prashanthi: సీతాకోకచిలుకలా 'గృహలక్ష్మి' అందమైన విలన్ లాస్య
Trisha - PS2 Trailer Launch : క్లాసిక్ బ్యూటీ త్రిష - వయసుతో పాటు అందాన్ని పెంచుతోందా?
Fatima Sana Shaikh : ఫుల్ పటాస్లా ఫాతిమా సనా షైఖ్, అమ్మాయి అదుర్స్ కదూ!
Adah Sharma Photos: మల్లెపూలు, కొంటెచూపు - కొత్తగా కనిపిస్తోన్న అదా శర్మ
Pranitha Subhash Photos: బాపుబొమ్మ అని ఊరికే అంటారా ఏంటి!
Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్, రద్దీ సమయాల్లో రాయితీ ఎత్తివేత!
GT vs CSK: గుజరాత్, చెన్నై ఏ ఆటగాళ్లతో బరిలోకి దిగుతాయి - మొదటి మ్యాచ్కు మరికొద్ది గంటలే!
Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు
Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?