అన్వేషించండి
Karthika Deepam Monitha: 'కార్తీకదీపం' సీరియల్ నుంచి బయటకొచ్చాక డోస్ పెంచిన శోభాశెట్టి
image credit: ShobhaShetty/Instagram
1/6

కార్తీక దీపం సీరియల్‌లో మోనిత క్యారెక్టర్ చాలా పాపులర్ అయింది. శోభా శెట్టి అంటే అందరికీ తెలియకపోవచ్చు కానీ కార్తీకదీపం సీరియల్‌లో మోనిత అనగానే...అమ్మో అంటారు. అంతకుముందు చాలా సీరియల్స్ లో నటించినా కార్తీకదీపంలో విలన్ గా ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.
2/6

బుల్లితెరపై విలన్ అయినా రియల్ గా చాలా సున్నితమైన మనసు తనది అంటుంది మోనిత. కార్తీక దీపం సీరియల్ ఆరంభంలో కాస్త బొద్దుగా ఉన్న మోనిత రాను రాను సన్నజాజి తీగలా తయారైంది.
3/6

ఎప్పటికప్పుడు అందమైన ఫొటోస్ షర్ చేస్తూ అభిమానుల్ని అలరించే శోభా...రీసెంట్ గా కార్తీకదీపం సీరియల్ నెక్ట్స్ జనరేషన్ మొదలుకావడంతో బయటకు వచ్చేసింది. రీసెంట్ గా ఆమె షేర్ చేసిన రెడ్ ఫ్రాక్ ఫొటోస్ చూసి వామ్మో..డోస్ మరింత పెంచింది అంటున్నారు ఫ్యాన్స్.
4/6

శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)
5/6

శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)
6/6

శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)
Published at : 22 Mar 2022 12:17 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం
తెలంగాణ
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















